గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తాయి. అలాంటప్పుడు శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తాయి. మార్చి నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. ఈ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. మార్చి 11న గురువు నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 14న బుధుడు తిరుగమనం చెందుతాడు.

మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుధుడు మార్చి 21న కుంభ రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 26న కుజుడు ఉదయిస్తాడు. ఇలా గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. లాభాలను పొందుతారు. కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఆనందంగా ఉంటారు. ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.
మేష రాశితో పాటు ఈ రాశుల వారికి మార్చి నెలలో విపరీతమైన ఆర్థిక లాభం, విజయాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి మార్చి నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. గ్రహాల అనుగ్రహంతో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు.
కొత్త కారు, వెండి, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో తీరని సమస్యలు ఈ సమయంలో తీరి పోతాయి. పని ప్రదేశంలో మీ పనిని చూసి అందరూ మెచ్చుకుంటారు. ఆనందంగా ఉంటారు.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఇది శుభ మాసం. ఈ మాసంలో ఈ రాశి వారు విపరీతమైన లాభాలను పొందుతారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
3.మీన రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఇది శుభ మాసం. ఈ మాసంలో ఈ రాశి వారు విపరీతమైన లాభాలను పొందుతారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
3.మీన రాశి:
{{/usCountry}}ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అదృష్టం కూడా పెరుగుతుంది. ఈ నెలలో ఈ రాశి వారు పదోన్నతి కలుగుతుంది. కొత్త ఆదాయ వనరులు నుంచి డబ్బు వస్తుంది. ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.