న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఒక మనిషి యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుంది.
న్యూమరాలజీ

ఒక మనిషి బలహీనత ఏంటి, బలాలు ఏంటి, ఇలా చాలా రకాల విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. కెరీర్‌లో ఎలా విజయవంతం అవ్వచ్చు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా న్యూమరాలజీ చెబుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యకు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ఎల్లప్పుడూ వారిని ప్రేమగా చూసుకుంటారు. మరి ఈ రాడిక్స్ సంఖ్యల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు పెళ్లి తర్వాత భార్యను సంతోషంగా ఉంచుతారు:
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే, వారి రాడిక్స్ సంఖ్య రెండు అవుతుంది. రెండుకి అధిపతి చంద్రుడు. ఎమోషన్స్, మెదడు, ఆలోచనలు వంటి వాటికీ చంద్రుడు కారకుడు. ఈ సంఖ్యకు చెందిన వారు ప్రశాంతంగా ఉంటారు, కష్టపడి పని చేస్తారు.
త్వరగా సక్సెస్ అవుతారు
రాడిక్స్ నెంబర్ 2 వారు ఎంతో కష్టపడి పని చేస్తారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి వాతావరణంలోనైనా సరే ప్రశాంతంగా పని చేస్తారు. ఏకాగ్రతతో పనులను సులభంగా పూర్తి చేస్తారు. జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు.
భార్యకు మంచి భర్తగా ఉంటారు
రాడిక్స్ నెంబర్ 2 వారు మంచి భర్తలుగా పేరు తెచ్చుకుంటారు. తమ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. ఎల్లప్పుడూ వారి భావాలను అర్థం చేసుకుంటారు. ఇలా వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.
కుటుంబానికి విలువ:
{{/usCountry}}రాడిక్స్ నెంబర్ 2 వారు మంచి భర్తలుగా పేరు తెచ్చుకుంటారు. తమ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. ఎల్లప్పుడూ వారి భావాలను అర్థం చేసుకుంటారు. ఇలా వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.
కుటుంబానికి విలువ:
{{/usCountry}}రెండు రాడిక్స్ సంఖ్య కలిగిన అబ్బాయిలు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యులందరినీ సంతోషంగా ఉంచడానికి ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ వీరిని గౌరవిస్తారు. వీరి మాటకి విలువ ఇస్తారు.
భార్య కలలను నెరవేర్చే భర్తలు:
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్య కలలను కూడా నెరవేర్చుతారు. ఎల్లప్పుడూ ఆమెకు సపోర్ట్ ఇస్తారు. ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఎల్లప్పుడూ భార్య వైపు నిలబడతారు.