గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలు రాశులను, నక్షత్రాలను మార్చినప్పుడు ద్వాదశ రాశుల వారిపై అది ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో కుజుడు ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకుడు. కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి.
బుధ, కుజుల కలయిక.. ఈ రాశులకు అనేక లాభాలు

అక్టోబర్ 27 అంటే ఈరోజు మధ్యాహ్నం 2:43కి కుజుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే వృశ్చిక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండింటి కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో చూద్దాం.
బుధ, కుజుల కలయికతో నాలుగు రాశులకు ఊహించని లాభాలు
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సంయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా వుంటారు. వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో కూడా సానుకూల మార్పులను చూస్తారు.
2.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సానుకూల శక్తితో ముందుకు వెళ్తారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఆరోగ్యం, కెరీర్ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు.
3.మకర రాశి:
ఈ సమయం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు.
4.మీన రాశి:
{{/usCountry}}ఈ సమయం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు.
4.మీన రాశి:
{{/usCountry}}మీన రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రెండు గ్రహాల సంయోగంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మీకోసం కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ టాలెంట్‌ను చూపించడానికి కూడా ఇది సరైన సమయం. మీపై మీరు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తే, కచ్చితంగా అనుకున్నవి పూర్తవుతాయి. అయితే కాస్త సహనంతో ఉండడం చాలా అవసరం