ప్రతి వ్యక్తి జన్మతేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మనిషి ప్రవర్తన, పేరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీ ఆధారంగానే రాడిక్స్ సంఖ్యను లెక్కిస్తారు.

కొన్ని మూలాంకాలు ఉన్న వ్యక్తులు విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ పరిస్థితులు చక్కబడతాయి. 30 ఏళ్ల తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఆ సంఖ్యలు వారు ఎవరు? 30 తర్వాత భారీగా మార్పును చూస్తారు. కలిసి వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తేదీల్లో పుట్టిన వారికి 30 తర్వాత బాగా కలిసి వస్తుంది.. విజయాన్ని సులువుగా చేరుకుంటారు.
మూలాంకం ఎనిమిది:
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. న్యూమరాలజీలో మూలాంకం ఎనిమిదిని శని దేవుడితో ముడిపడి ఉందని చెప్తారు. మూలాంకం 8 ఉన్న వ్యక్తులు తొలి దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
కెరీర్‌లో విజయాలను సాధించడానికి శ్రమ పడాల్సి ఉంటుంది. ఫలితాలు తరచుగా ఆలస్యంగా వస్తాయి. ఈ పోరాటం వారిని మరింత బలంగా మారుస్తుంది. వయసు పెరిగే కొద్దీ బాధ్యత, అవగాహన కూడా పెరుగుతాయి. 30 ఏళ్ల తర్వాత ఆర్థికపరంగా అవకాశాలు వస్తాయి. మెరుగుదలను చూస్తారు.
మూలాంకం నాలుగు:
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం నాలుగు అవుతుంది. న్యూమరాలజీలో ఈ మూలాంకాన్ని రాహువుతో ముడిపెడతారు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా భిన్నంగా ఆలోచిస్తారు. సొంత షరతులపై పనిచేయడం వారికి అలవాటు. తొలి దశలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.
విజయాన్ని సాధించడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తాయి. తర్వాత ఏ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం పెరుగుతుంది, మంచి ఫలితాలను చూస్తారు. విజయాన్ని సాధించడానికి ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ కష్టపడితే కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు.
మూలాంకం ఎనిమిది:
{{/usCountry}}విజయాన్ని సాధించడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తాయి. తర్వాత ఏ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం పెరుగుతుంది, మంచి ఫలితాలను చూస్తారు. విజయాన్ని సాధించడానికి ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ కష్టపడితే కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు.
మూలాంకం ఎనిమిది:
{{/usCountry}}ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. ఈ సంఖ్యలో పుట్టిన వారు జీవితం ఆరంభంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్‌లో విజయాన్ని సాధించడానికి శ్రమ పడాలి. ఫలితాలు కాస్త ఆలస్యంగానే వస్తాయి. ఈ పోరాటం వారిని ఇంకా బలంగా మారుస్తుంది. వయసు పెరిగే కొద్దీ బాధ్యత భావం మరియు అవగాహన పెరుగుతాయి. 30 తర్వాత కెరీర్ అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.
మూలాంకం నాలుగు:
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం నాలుగు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు భిన్నంగా ఆలోచిస్తారు. సొంత నియమాల ప్రకారం పని చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ప్రారంభంలో కాస్త ఇబ్బందులు రావచ్చు.
విజయాన్ని సాధించడానికి మళ్లీ మళ్లీ ట్రై చేయాల్సి ఉంటుంది. తప్పుల నుంచి నేర్చుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 30 తర్వాత జీవితంలో స్థిరత్వం వస్తుంది. కెరీర్‌లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను పొందుతారు.