గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. జనవరి 1న, న్యూఇయర్ మొదటి రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే రోహిణి నక్షత్రంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశులకు ఈ చంద్రసంచారం కలిసి రాబోతోంది. చంద్రసంచారంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.
చంద్ర సంచారం

చంద్రుడు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. చంద్రుని సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చంద్ర సంచారంతో న్యూఇయర్ నాడు ఈ రాశుల వారికి పండగే
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి చంద్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. న్యూఇయర్ రోజు ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. న్యూ ఇయర్ మొదటి వారం ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. పురోగతిని చూస్తారు.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి చంద్ర సంచారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు చంద్రుని సంచారంతో అనేక విధాలుగా లాభాలను పొందుతారు. న్యూ ఇయర్ మొదటి రోజు ఈ రాశి వారు ఊహించని మార్పులను చూస్తారు. సానుకూల ఫలితాలను పొందుతారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. పురోగతిని చూస్తారు. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఇలా న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆనందంగా ఉంటారు.
3.కన్యా రాశి:
కన్యా రాశి వారికి కొత్త సంవత్సరం అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
4.కుంభ రాశి:
{{/usCountry}}కన్యా రాశి వారికి కొత్త సంవత్సరం అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
4.కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి చంద్రుని సంచారం బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారు చంద్రుని సంచారంతో ఆనందంగా ఉంటారు. న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. తల్లిదండ్రులతో సంబంధం మరింత బాగుంటుంది. పాజిటివ్‌గా కొత్త సంవత్సరాన్ని మొదలుపెడతారు.