గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. కొన్నిసార్లు కొన్ని గ్రహాల కలయిక శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తూ ఉంటుంది. అందులో ఏర్పడిన యోగం సంసప్తక యోగం. ఈ యోగం అక్టోబర్ 11న ఏర్పడింది. అక్టోబర్ 11న మీన రాశిలో ఉన్న శని ప్రత్యేక మార్పులు చేశాడు. దీంతో సంసప్తక రాజయోగం ఏర్పడింది.
సంసప్తక రాజయోగం

ఈ యోగం కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి రాబోతోంది. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా ఈ రాశి వారికి అందుతుంది. 4 రాశుల వారు అఖండ రాజయోగాన్ని పొందుతారు. శని దేవుని ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆర్థిక పురోగతి లభించే అవకాశాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
సంసప్తక రాజయోగంతో ఈ 4 రాశులకు అనేక లాభాలు
1.మిథున రాశి:
మిథున రాశి వారికి సంసప్తక యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. శని దేవుని ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు. ఇది వరకు పెట్టుబడి పెట్టిన వాటి నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు వస్తాయి. ఎప్పటినుంచో అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.
3.మకర రాశి:
మకర రాశి వారికి ఈ యోగం అదృష్టంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఇళ్ళు, భూములు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను కూడా చేపడతారు. ఊహించని స్థాయిలో శ్రేయస్సు ఉంటుంది. ఈ జీవితంలో బాధలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు.
4.కుంభ రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి ఈ యోగం అదృష్టంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఇళ్ళు, భూములు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను కూడా చేపడతారు. ఊహించని స్థాయిలో శ్రేయస్సు ఉంటుంది. ఈ జీవితంలో బాధలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు.
4.కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి సంసప్తక యోగం బాగా కలిసి వస్తుంది. ఈ యోగం కారణంగా శని ప్రభావంతో ఆర్థిక పురోగతి లభించే అవకాశాలు ఉంటాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఇలా అనేక విధాలుగా ఈ రాశి వారు లాభాలను పొందుతారు.