పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): కార్తీక మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: శనివారం
తిథి: నవమి రాత్రి 11:09 వరకు తరవాత దశమి
నక్షత్రం: పూర్వాభాద్ర రాత్రి 2.09 వరకు తరవాత ఉత్తరాభాద్ర
యోగం: హర్షణ ఉదయం 9.19 వరకు
కరణం: భాలవ ఉదయం 11.46 వరకు కౌలవా రాత్రి 11:09 వరకు
అమృత కాలం: సాయంత్రం 6:30 నుంచి రాత్రి 08:04 వరకు
వర్జ్యం: ఉదయం 9.06 నుంచి ఉదయం 10.40 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:04 నుంచి ఉదయం 8:45 వరకు
రాహుకాలం: ఉదయం 9.18 నుంచి ఉదయం 10.41 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.27 నుంచి మధ్యాహ్నం 2.50 వరకు
పంచాంగం సమాప్తం