హైదరాబాద్ తార్నాకలోని సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాగా… డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
హైదరాబాద్ IIICT నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ నోటిఫికేషన్ - సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్
- ఉద్యోగాలు -టెక్నీషియన్
- మొత్తం ఖాళీలు - 10 (అన్ రిజర్వ్ డ్ - 6, ఎస్సీ 2, ఓబీసీ 1,ఈడబ్యూఎస్ -01)
- అర్హతలు - పదో తరగతి ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- ఎంపికైన వారికి నెలకు రూ. 39,545 జీతం చెల్లిస్తారు.
- వయోపరిమితి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కొన్ని సడలింపులు ఉన్నాయి.
- ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. పేపర్, 2, 3లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- మల్టిపుల్ ఛాయిస్(150 ప్రశ్నలు) విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు - రూ. 500 చెల్లించాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ - 30 డిసెంబర్ 2025
- అధికారిక వెబ్ సైట్ - https://www.iict.res.in/HOME

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}