ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు దరఖాస్తులను స్వీకరించి… అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు. ఈ జాబ్ మేళాలో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
- బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ చేసినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
- ఎంపికైన వారికి రూ.12,000 నుంచి రూ.25,000 వేల వరకు వేతనం ఉంటుంది.
- ఈ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు 8247656356 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
- ఆసక్తిగల అభ్యర్థులు వారి విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో(UEI&GB /MCC ) కార్యాలయానికి వెళ్లాలి.
- జనవరి 28,2026 వ తేదీన ఈ జాబ్ మేళాను పూర్తి చేస్తారు.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}