Alia Bhatt: అందాల బొమ్మ ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో అలియా భట్ మరోసారి నిరూపించింది. ర్యాంప్ పై మెరుపులా మెరిసింది. తాజాగా అలియా భట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
అలియా భట్ ర్యాంప్ వాక్

పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రతి సంవత్సరం మిజ్వాన్ ఫండ్ రైజర్ ఈవెంట్ గా ఓ ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఈ సారి కూడా 15వ యానివర్సరీగా ఈ మిజ్వాన్ ఫండ్ రైజర్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో షో స్టాపర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అదరగొట్టింది.
వైరల్ వీడియోలు
ర్యాంప్ పై సింగిల్ గా, గ్రూప్ గా, విక్కీ కౌశల్ తో కలిసి అలియా భట్ నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బ్యూటీఫుల్, అందం అదరహో, గ్లామరస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అలియా భట్ సినిమాలు
స్టార్ కిడ్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన అలియా తనదైన యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. హిందీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా అలియా భట్ ఎదిగింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే అమెరికన్ సినిమాలోనూ అలియా నటించింది.
తెలుగులో
{{/usCountry}}స్టార్ కిడ్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన అలియా తనదైన యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. హిందీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా అలియా భట్ ఎదిగింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే అమెరికన్ సినిమాలోనూ అలియా నటించింది.
తెలుగులో
{{/usCountry}}ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా భట్ తెలుగులో అడుగుపెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇందులో సీత అనే క్యారెక్టర్లో అలియా భట్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది.
అయితే రీసెంట్ గా ‘ఆల్ఫా’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఫైట్స్ తో అలియా భట్ అదరగొట్టింది. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఫస్ట్ ఫీమేల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. అయితే బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజైన ఆల్ఫా మూవీ బొక్కబోర్లా పడింది.
బోల్డ్ లుక్
అలియా భట్ ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’, ‘తుంబాడ్ 2’ సినిమాల్లో నటిస్తోంది. లవ్ అండ్ వార్ మూవీ నుంచి రీసెంట్ గా అలియా భట్ బోల్డ్ అండ్ పవర్ ఫుల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక బ్లాక్ బస్టర్ మూవీ తుంబాడ్ సీక్వెన్స్ లో అలియా పవర్ ఫుల్ రోల్ చేస్తుందని తెలిసింది. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇది మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.