...
...
Next Story

Dose OTT: ఇవాళ ఆరు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్-ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్ లు- ఎందుకు చూడాలంటే?

Dose OTT: మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఇంటెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటీ? ఓటీటీలో ఈ వీకెండ్ దీనిని ఎందుకు చూడాలి? అనే కారణాలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 10, 2026, 08:09:09 IST
Advertisement

Dose OTT: సౌత్ ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్లకు తిరుగులేని క్రేజ్ ఉంది. కేవలం కథనంలో ఉండే రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరడానికి ఓటీటీలోకి వచ్చేసింది మాలీవుడ్ లేటెస్ట్ సస్పెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘డోస్’.

డోస్ ఓటీటీ రిలీజ్

ఇవాళ ఆరు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్-ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్ లు- ఎందుకు చూడాలంటే?
ఇవాళ ఆరు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్-ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్ లు- ఎందుకు చూడాలంటే?

‘ప్రేమమ్’ ఫేమ్ సిజు విల్సన్ (Siju Wilson), వర్సటైల్ యాక్టర్ జగదీష్ (Jagadish) ప్రధాన పాత్రల్లో నటించిన ‘డోస్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తుందా అని సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఇవాళ (జూలై 10) ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ షురూ అయింది.

ఏకంగా ఆరు ఓటీటీల్లోకి

డోస్ మూవీ ఓటీటీ ఎంట్రీనే ఓ సెన్సేషనల్. ఎందుకంటే ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఏకంగా ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

కేవలం రొటీన్ మర్డర్ మిస్టరీలా కాకుండా.. ఈ సినిమా కథ , విజువల్ ట్రీట్‌మెంట్ ప్రేక్షకులకు సరికొత్త ‘డోస్’ ఇవ్వబోతున్నాయి.

‘డోస్’ అసలు కథేంటంటే?

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks