టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొంటున్నారా? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవలే లాంచ్ అయ్యింది. మరి ఈ 2026 టాటా పంచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో కొత్త టాటా పంచ్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ టాటా పంచ్‌లో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని ఇటీవలే లాంచ్ చేసింది టాటా మోటార్స్. సరికొత్త డిజైన్‌తో, క్రేజీ ఫీచర్స్‌తో, కొత్త ఇంజిన్ ఆప్షన్ (1.2 లీటర్ టర్బో)తో వచ్చిన ఈ 2026 టాటా పంచ్‌పై కస్టమర్లు ఇప్పటికే విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా కొత్త టాటా పంచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్‌లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్..
2026 టాటా పంచ్ స్మార్ట్- రూ. 6.77 లక్షలు
టాటా పంచ్ ప్యూర్- రూ. 7.83 లక్షలు
టాటా పంచ్ స్మార్ట్ సీఎన్జీ- రూ. 8.07 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ ప్లస్- రూ. 8.42 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ ప్లస్ ఎస్- రూ. 8.83 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ సీఎన్జీ- రూ. 9.01 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ ప్లస్ ఏటీ- రూ. 9.07 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్- రూ. 9.13 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ ప్లస్ ఎస్ ఏటీ- రూ. 9.48 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్- రూ. 9.54 లక్షలు
- టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు - వాటి ఫీచర్ల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా పంచ్ ప్యూర్ ప్లస్ సీఎన్జీ- రూ. 9.60 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ ఏటీ- రూ. 9.80 లక్షలు
టాటా పంచ్ అకంప్లీష్డ్- రూ. 9.98 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ టర్బో- రూ. 9.98 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ ప్లస్ ఎస్ సీఎన్జీ- రూ. 10.04 లక్షలు
టాటా పంచ్ ప్యూర్ ప్లస్ సీఎన్జీ ఏటీ- రూ. 10.28 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ సీఎన్జీ- రూ. 10.33 లక్షలు
టాటా పంచ్ అకంప్లీష్డ్ ఏటీ- రూ. 10.63 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ సీఎన్జీ- రూ. 10.75 లక్షలు
టాటా పంచ్ అకంప్లీష్డ్ ప్లస్ ఎస్- రూ. 10.80 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ సీఎన్జీ ఏటీ- రూ. 10.98 లక్షలు
టాటా పంచ్ అంకప్లీష్డ్ సీఎన్జీ- రూ. 11.16 లక్షలు
టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ సీఎన్జీ- రూ. 11.39 లక్షలు
టాటా పంచ్ అకంప్లీష్డ్ ప్లస్ ఎస్ ఏటీ- రూ. 11.45 లక్షలు
టాటా పంచ్ అకంప్లీష్డ్ ప్లస్ ఎస్ టర్బో- రూ. 11.75 లక్షలు
టాటా పంచ్ అకంప్లీష్డ్ ప్లస్ ఎస్ సీఎన్జీ ఏటీ- రూ. 13.16 లక్షలు
- ఏటీ అంటే ఆటోమెటిక్
- సీఎన్జీ మినహా మిగిలినవి అన్నీ పెట్రోల్ వేరియంట్లే.
అంటే హైదరాబాద్‌లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 6.77 లక్షల నుంచి రూ. 13.16 లక్షలు వరకు ఉంటుందని అర్థం.
సాధారణంగా కారును లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు కేవలం ఎక్స్‌షోరూం ప్రైజ్ వివరాలను మాత్రమే వెల్లడిస్తాయి. ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే ఏదైనా కారు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకుని బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
ఇక మీరు మీ సమీపంలోని డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే వెహికిల్ టెస్ట్ డ్రైవ్‌ని చేయొచ్చు. అంతేకాదు, కారు మీద ప్రస్తుత ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


