దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్.. తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ‘సోరెంటో’ను ఇండియాలో ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎస్యూవీ 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మరి మీరు కూడా ఈ కియా సోరెంటోని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో కియా సోరెంటో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
హైదరాబాద్‌లో కియా సోరెంటో ఆన్‌రోడ్ ప్రైజ్..

కియా సోరెంటో హెచ్‌టీఈ 7 సీటర్ డీజిల్- రూ. 34.86 లక్షలు
హెచ్‌టీఈ హైబ్రిడ్ 7 సీటర్ పెట్రోల్- రూ. 36.52 లక్షలు
హెచ్‌టీఈ (ఓ) 7 సీటర్ డీజిల్- రూ. 36.52 లక్షలు
హెచ్‌టీఈ (ఓ) హైబ్రిడ్ 7 సీటర్ పెట్రోల్- రూ. 38.37 లక్షలు
హెచ్టీకే 7 సీటర్ డీజిల్- రూ. 40.21 లక్షలు
హెచ్టీకే 6 సీటర్ డీజిల్- రూ. 40.45 లక్షలు
హెచ్టీకే (ఏ) 7 సీటర్ డీజిల్- రూ. 41.68 లక్షలు
హెచ్టీకే (ఏ) 6 సీటర్ డీజిల్- రూ. 41.68 లక్షలు
హెచ్టీకే (ఏ) బ్లాక్ లైన్ 7 సీటర్ డీజిల్- రూ. 41.68 లక్షలు
హెచ్టీకే (ఏ) బ్లాక్ లైన్ 6 సీటర్ డీజిల్- రూ. 41.93 లక్షలు
హెచ్టీకే హైబ్రిడ్ 7 సీటర్ పెట్రోల్- రూ. 42.05 లక్షలు
హెచ్టీకే (ఏ) 7 సీటర్ హైబ్రిడ్- రూ. 43.28 లక్షలు
హెచ్టీకే (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 7 సీటర్- రూ. 43.53 లక్షలు
హెచ్టీకే (ఏ) హైబ్రిడ్ 6 సీటర్ పెట్రోల్- రూ . 43.53 లక్షలు
హెచ్టీకే (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్- రూ. 43.77 లక్షలు
{{/usCountry}}హెచ్టీకే (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్- రూ. 43.77 లక్షలు
{{/usCountry}}హెచ్‌టీఎక్స్ 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.35 లక్షలు
హెచ్‌టీఎక్స్ 6 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.60 లక్షలు
హెచ్‌టీఎక్స్ బ్లాక్ లైన్ 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.60 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 46.72 లక్షలు
హెచ్‌టీఎక్స్ బ్లాక్ లైన్ 6 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.48 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 47.58 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) 6 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 47.83 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) బ్లాక్ లైన్ 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 48.07 లక్షలు
హెచ్‌టీఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 48.19 లక్షలు
హెచ్‌టీఎక్స్ బ్లాక్ లైన హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 48.44 లక్షలు
హెచ్‌టీఎక్స్ హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ పెట్రోల్- రూ. 48.44 లక్షలు
హెచ్‌టీఎక్స్ బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 48.69 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 49.42 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 49.67 లక్షలు
హెచ్‌టీఎక్స్ (ఏ) హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 49.67 లక్షలు
సాధారణంగా ఏదైనా కారును లాంచ్ చేసినప్పుడు.. ఆటోమొబైల్ సంస్థలు కేవలం ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ వాటి ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే ఏదైనా వాహనాన్ని కొనేముందు దాని ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్‌ని తెలుసుకోవడం చాలా అవసరం.