దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' 2026 వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మెగా సేల్‌లో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై ఎన్నడూ లేనంత భారీ ఆఫర్లను, బ్యాంక్ డిస్కౌంట్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. పండుగ వేళ బంధుమిత్రులకు లేదా ఫిట్నెస్ ప్రేమికులకు బహుమతులు ఇవ్వాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. యాపిల్, శాంసంగ్, గార్మిన్, అమెజ్‌ఫిట్ వంటి అగ్రగామి బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు సగం ధరలకే లభిస్తున్నాయి!

ఈ నేపథ్యంలో అమెజాన్ సేల్‌లో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై లభిస్తున్న అదిరిపోయే ఆఫర్ల గురించి ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
అమెజాన్ సేల్ 2026- యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని తగ్గింపు!
ఆపిల్ ప్రియులు ఎంతగానో ఇష్టపడుతున్న 'యాపిల్ వాచ్ సిరీస్ 11 (46ఎంఎం)' పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. రూ. 49,900 ఎంఆర్పీ కలిగిన ఈ ప్రీమియం వాచ్‌ను బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో కలిపి కేవలం రూ. 34,499లకే సొంతం చేసుకోవచ్చు.
ఇందులో రూ. 1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 1,124 వరకు క్యాష్‌బ్యాక్, అలాగే ఈఎంఐ కొనుగోలుదారులకు రూ. 977 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. జెట్ బ్లాక్, రోజ్ గోల్డ్, స్పేస్ గ్రే, సిల్వర్ అల్యూమినియం వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఆరోగ్య సమాచారాన్ని, స్పోర్ట్స్ ట్రాకింగ్‌ను కచ్చితత్వంతో నమోదు చేయడంలో ఈ వాచ్ ప్రత్యేకత సంతరించుకుంది.
అమెజాన్ సేల్ 2026- సగం ధరకే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8!
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో 'శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 (44ఎంఎం)' భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ. 45,999 అసలు ధర కలిగిన ఈ వాచ్‌ను ఆఫర్ల ద్వారా రూ. 20,249లకే కొనుగోలు చేయవచ్చు.
ఈ డీల్‌లో రూ. 3,000 బ్యాంక్ ఆఫర్, రూ. 689 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ కలిసి ఉన్నాయి. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,284 వరకు ఆదా అవుతుంది. రక్తపోటు మోనిటరింగ్, నిద్ర సమయాన్ని ట్రాక్ చేసే అడ్వాన్స్డ్ ఫీచర్లు, అమోలెడ్ డిస్ప్లే దీని సొంతం.
అమెజాన్ సేల్ 2026- గార్మిన్, అమెజ్‌ఫిట్ వాచ్‌లపై క్రేజీ డీల్స్..
{{/usCountry}}ఈ డీల్‌లో రూ. 3,000 బ్యాంక్ ఆఫర్, రూ. 689 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ కలిసి ఉన్నాయి. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,284 వరకు ఆదా అవుతుంది. రక్తపోటు మోనిటరింగ్, నిద్ర సమయాన్ని ట్రాక్ చేసే అడ్వాన్స్డ్ ఫీచర్లు, అమోలెడ్ డిస్ప్లే దీని సొంతం.
అమెజాన్ సేల్ 2026- గార్మిన్, అమెజ్‌ఫిట్ వాచ్‌లపై క్రేజీ డీల్స్..
{{/usCountry}}ఫిట్నెస్ ఫ్రీక్స్, అథ్లెట్లకు ఎంతో ఇష్టమైన గార్మిన్, అమెజ్‌ఫిట్ బ్రాండ్లు కూడా ఈ సేల్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.
గార్మిన్ వివోయాక్టివ్ 5 : ఎంఆర్పీ రూ. 34,990 ఉండగా, అమెజాన్ సేల్‌లో రూ. 15,499లకే అందుబాటులో ఉంది.
గార్మిన్ ఫొర్రన్నర్ 265 మ్యూజిక్ : రూ. 52,990 ఎంఆర్పీ కలిగిన ఈ వాచ్ ఆఫర్లో రూ. 27,990లకు దక్కుతోంది.
అమేజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ : రూ. 17,999 అసలు ధర కాగా, సేల్‌లో కేవలం రూ. 12,249లకే లభిస్తోంది. ఆఫ్‌లైన్ మ్యాప్స్ సదుపాయం ఉండటం దీని ప్రధాన ఆకర్షణ.
పండుగ కొనుగోలుదారులకు అనువైన సమయం..
అమోలెడ్ డిస్ప్లేలు, స్లీప్ ట్రాకింగ్, వివిధ రకాల వర్కవుట్ మోడ్లు, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్‌లు దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను వినియోగించుకుని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో తక్కువ ధరలకే ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లను సొంతం చేసుకోవచ్చు.