గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 22 పాయింట్లు పడి 74,315 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 53 పాయింట్లు పెరిగి 23,271 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 237 పాయింట్లు పడి 56,056 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,208.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,617.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.61 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.14శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.69 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 0.86 శాతం పడి బ్యారెల్‌కి 107.4 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ప్రైమ్ ఫోకస్- బై రూ. 319, స్టాప్ లాస్ రూ. 305, టార్గెట్ రూ. 345
ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్- బై రూ. 420, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 460
పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్- బై రూ. 610, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 650
{{/usCountry}}పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్- బై రూ. 610, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 650
{{/usCountry}}మాన్‌కైండ్ ఫార్మా- బై రూ. 2280, స్టాప్ లాస్ రూ. 2200, టార్గెట్ రూ. 3380
బీఈఎంఎల్- బై రూ. 2080, స్టాప్ లాస్ రూ. 2020, టార్గెట్ రూ. 2280
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్- బై రూ. 719, స్టాప్ లాస్ రూ. 694, టార్గెట్ రూ. 770
పరాదీప్ ఫాస్ఫేట్స్- బై రూ. 154, స్టాప్ లాస్ రూ. 148, టార్గెట్ రూ. 165
వెల్స్పన్ లివింగ్- బై రూ. 212, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 227
కేన్స్ టెక్నాలజీ ఇండియా- బై రూ. 3520, స్టాప్ లాస్ రూ. 3396, టార్గెట్ రూ. 3765
సీడీఎస్ఎల్- బై రూ. 1350, స్టాప్ లాస్ రూ. 1302, టార్గెట్ రూ. 1445