శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 414 పాయింట్లు పెరిగి 74,729 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 149 పాయింట్లు వృద్ధిచెంది 23,146 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 55,844 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,551.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,661.28 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,300 వద్ద అత్యంత కీలకమైన 50 ఈఎంఏ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగొచ్చు. 22,200 జోన్ కీలక సపోర్ట్‌గా ఉంది,” అని ప్రభుదాస్ లిల్లాధేర్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.55 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.1 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ముడి చమురు ధర భగభగలాడుతోంది! సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.8శాతం పడి బ్యారెల్‌కు 107.8 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ముడి చమురు ధర భగభగలాడుతోంది! సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.8శాతం పడి బ్యారెల్‌కు 107.8 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}కొఫోర్జ్- బై రూ. 1950, స్టాప్ లాస్ రూ. 1900, టార్గెట్ రూ. 2030
లలితా జ్యువెలరీ మార్ట్- బై రూ. 371, స్టాప్ లాస్ రూ. 360, టార్గెట్ రూ. 385
టైటాన్- బై రూ. 4480, స్టాప్ లాస్ రూ. 4400, టార్గెట్ రూ. 4650
ఎంఫాసిస్- బై రూ. 2650, స్టాప్ లాస్ రూ. 2425, టార్గెట్ రూ. 2650
హెచ్ఏఎల్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 4840, టార్గెట్ రూ. 5260
ఇండియన్ హోటల్స్ కంపెనీ- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 750, టార్గెట్ రూ. 815