గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 78,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 40 పాయింట్లు కోల్పోయి 24,397 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్లు పడి 57,635 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 510.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,353.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 6405 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.13 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.65శాతం వృద్దిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.81 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ 0.3శాతం డౌన్ అయ్యి బ్యారెల్‌కి 86.7 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై టుడే..
ఎన్టీపీసీ- బై రూ. 344, స్టాప్ లాస్ రూ. 336, టార్గెట్ రూ. 362
తేజస్ నెట్వర్క్స్- బై రూ. 540, స్టాప్ లాస్ రూ. 528, టార్గెట్ రూ. 565
{{/usCountry}}తేజస్ నెట్వర్క్స్- బై రూ. 540, స్టాప్ లాస్ రూ. 528, టార్గెట్ రూ. 565
{{/usCountry}}రేమండ్స్- బై రూ. 642, స్టాప్ లాస్ రూ. 630, టార్గెట్ రూ. 675
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 571, స్టాప్ లాస్ రూ. 543, టార్గెట్ రూ. 620
జీహెచ్‌సీఎల్ టెక్స్టైల్స్- బై రూ. 121.5, స్టాప్ లాస్ రూ. 115.7, టార్గెట్ రూ. 131
ఆథమ్ ఇన్వెస్టమెంట్ అండ్ ఇన్ఫ్రా- బై రూ. 579, స్టాప్ లాస్ రూ. 547, టార్గెట్ రూ. 630
జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్- బై రూ. 2709, స్టాప్ లాస్ రూ. 2555, టార్గెట్ రూ. 2929
భారత్ సీట్స్- బై రూ. 245, స్టాప్ లాస్ రూ. 231, టార్గెట్ రూ. 264