సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 564 పాయింట్లు పెరిగి 74,859 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 68 పాయింట్లు వృద్ధిచెంది 243,414 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 56,471 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 576.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,797.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.7 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.49శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.2 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.22శాతం పెరిగి బ్యారెల్‌కి 100.57 డాలర్లకు చేరింది. గత వారం దాదాపు 108 డాలర్లకు వెళ్లిన ముడి చమురు ధర ఇప్పుడు 100 దిగడం కాస్త ఊరటనిచ్చే విషయం.
స్టాక్స్ టు బై..
డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్- బై రూ. 6750 రూ. 685, స్టాప్ లాస్ రూ. 640, టార్గెట్ రూ. 790
{{/usCountry}}డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్- బై రూ. 6750 రూ. 685, స్టాప్ లాస్ రూ. 640, టార్గెట్ రూ. 790
{{/usCountry}}ఏజిస్ లాజిస్ట్రిక్స్ లిమిటెడ్- బై రూ. 1464- రూ. 1486, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1690