మొహర్రం కారణంగా శుక్రవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 24,056 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 24,056 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 58,177 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 383.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,747.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.09 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.05శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.24 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
వారాంతంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి అనిశ్చితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.67శాతం పెరిగి బ్యారెల్‌కి 72.51 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఔరబిందో ఫార్మా- బై రూ. 1555, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1660
{{/usCountry}}ఔరబిందో ఫార్మా- బై రూ. 1555, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1660
{{/usCountry}}రాడికో ఖైతాన్- బై రూ. 3830, స్టాప్ లాస్ రూ. 3700, టార్గెట్ రూ. 4090
ఇండస్ టవర్స్- బై రూ. 393, స్టాప్ లాస్ రూ. 382, టర్గెట్ రూ. 415
కెనెరా బ్యాంక్- బై రూ. 129, స్టాప్ లాస్ రూ .123, టార్గెట్ రూ. 140
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్- బై రూ. 1123, స్టాప్ లాస్ రూ. 1070, టార్గెట్ రూ. 1220
టీవీఎస్ మోటార్ కంపెనీ- బై రూ. 3570, స్టాప్ లాస్ రూ. 2400, టార్గెట్ రూ. 3880
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్- బై రూ. 1722, స్టాప్ లాస్ రూ. 1650, టార్గెట్ రూ. 1865
వెల్స్పన్ కార్ప్- బై రూ. 1455, స్టాప్ లాస్ రూ. 1385, టార్గెట్ రూ. 1590
పూనావాలా ఫిన్‌కార్ప్- బై రూ. 440, స్టాప్ లాస్ రూ. 420, టార్గెట్ రూ. 480