Jantar Mantar Protest : విద్యార్థుల ధైర్యం, పోలీసుల బలం- జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు ఇలా..

CJP protest in Delhi : సోనమ్ వాంగ్​చుక్, సీజేపీ పిలుపునిచ్చిన పార్లమెంట్​ మార్చ్​ నిరసనల వేళ దేశ రాజధాని దిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. నిరసనలను నియంత్రించేందుకు పోలీసులు రెండుసార్లు లాఠీఛార్జ్​ కూడా చేశారు.

Published on Jul 20, 2026 12:41 pm IST 7 Photos
1/7

జంతర్ మంతర్​ వద్ద నిరసనకారులను అడ్డుకుంటున్న ఆర్​పీఎఫ్, పోలీసు సిబ్బంది. ఈ నిరసనలకు అనుమతి ఇచ్చేందుకు దిల్లీ పోలీసు వ్యవస్థ నిరాకరించింది.

(Sathiya)

2/7

సోనమ్ వాంగ్​చుక్, సీజేపీ పిలుపునిచ్చిన నిరసనలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలను వాడేందుకు కొద్ది సేపటి ముందు తీసిన ఫొటో ఇది.

(Sathiya)

3/7

పార్లమెంట్​ మార్చ్​కు బయలుదేరిన విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు లాఠఛార్జ్​ చేస్తున్న దృశ్యాలు ఇవి.

(PTI)

4/7

నిరసనల్లో భాగంగా ఒక సీజేపీ సపోర్ట్​ ఇలా తన నిరసనను వ్యక్తం చేసింది. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

(PTI)

5/7

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నేల మీద పడుకున్న ఒక నిరసనకారుడి ఫొటో.

(PTI)