ప్రతినెలా కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ఈ గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవబోతున్నాయి. నవంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పు:

ప్రతి నెలా కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం నవంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు కలుగుతాయి. నవంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే శని ప్రత్యక్ష సంచారం చేస్తాడు. శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు, కుజుడు సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో నవంబర్ నెలలో కొన్ని రాజయోగాలు ఏర్పడతాయి.
మాలవ్య యోగం, హంస రాజయోగం, రుచక రాజయోగం, ఆదిత్య కుజ రాజయోగం వంటివి ఏర్పడతాయి. ఈ యోగాలు నాలుగు రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకు రానున్నాయి. మరి ఏ రాశుల వారు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ నెలలో అద్భుతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం:
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. నవంబర్ నెలలో ఈ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారులకు కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ప్రశాంతత ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
2.తులా రాశి:
తులా రాశి వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ ఆర్థిక లాభాలను పొందుతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు పొందడానికి కూడా ఇదే శుభ సమయం. కెరీర్లో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం.
3.వృశ్చిక రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ ఆర్థిక లాభాలను పొందుతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు పొందడానికి కూడా ఇదే శుభ సమయం. కెరీర్లో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం.
3.వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ వస్తుంది. క్రియేటివిటీ పెరుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. భవిష్యత్తులో ఊహించని మార్పులు చూస్తారు.
4.మకర రాశి:
మకర రాశి వారికి నవంబర్ నెల బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రశాంతత ఉంటుంది. రివార్డ్స్ పొందుతారు, కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం కలిసి రాబోతోంది.