వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఐదు ఉండకూడదు.. లేదంటే ఆర్థిక నష్టం, ప్రతికూల శక్తితో పాటు ఇన్ని సమస్యలు రావచ్చు!
వాస్తు ప్రకారం కొన్నిటిని ఇంట్లో ఉంచడం వలన శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొరపాటున కూడా వాస్తు ప్రకారం ఈ ఐదింటిని ఇంట్లో పెట్టడం మంచిది కాదు. దీని వలన డబ్బు వృథా అవుతుంది. అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది. ప్రతికూల శక్తి, ఆర్థిక నష్టంతో బాధపడాలి.
చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఆనందంగా కూడా ఉండవచ్చు. ఇంట్లో చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తారు. కొన్ని వస్తువులు సానుకూల శక్తిని తీసుకొచ్చి, ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.

వాస్తు ప్రకారం కొన్నిటిని ఇంట్లో ఉంచడం వలన శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొరపాటున కూడా వాస్తు ప్రకారం ఈ ఐదింటిని ఇంట్లో పెట్టడం మంచిది కాదు. దీని వలన డబ్బు వృథా అవుతుంది. అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది. ప్రతికూల శక్తి, ఆర్థిక నష్టంతో బాధపడాలి. వీటిని గుర్తు పెట్టుకొని, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది.
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఐదు ఉండకూడదు.. దీని వలన ప్రతికూల శక్తి కలుగుతుంది
వాస్తు శాస్త్రం ప్రకారం భయంకరమైనవి, చాలా క్రూరమైన వాటిని ఇంట్లో పెట్టడం మంచిది కాదు. అలాగే కొన్ని జంతువుల ఫోటోలు, పాములు వంటి వాటిని పెట్టడం కూడా శుభ ఫలితాలను ఇవ్వదు, ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. వాస్తు ప్రకారం పొరపాటున కూడా వీటిని పెట్టకుండా చూసుకోండి. లేకపోతే ప్రతికూల శక్తి, ఆర్థిక నష్టంతో బాధపడాలి.
యుద్ధానికి సంబంధించిన చిత్రాలు:
చాలా మంది యుద్ధానికి సంబంధించిన చిత్రాలను ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటి వలన ప్రతికూల శక్తి కలిగి, సానుకూల శక్తి దూరమవుతుంది. వాస్తు ప్రకారం మహాభారతం మొదలైన యుద్ధాలకు సంబంధించిన ఫోటోలు పెట్టకూడదు. దాని వలన ఆర్గ్యుమెంట్లు పెరుగుతాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది.
ఇలాంటి మొక్కలు పెట్టకండి:
వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం మంచిది కాదు. ముళ్ల మొక్కలు వంటివి ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పొరపాటు చేయకండి.
సూర్యుడి ఫోటోలు:
సూర్యుడు ఫోటోలు లేదా సూర్యాస్తమయం అవుతున్న ఫోటోలు ప్రతికూల శక్తికి కారణమవుతాయి. ఇది పురోగతిని తగ్గిస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం అవుతున్న ఫోటోలు వంటివి ఇంట్లో పెట్టకుండా చూసుకోండి.
నటరాజ విగ్రహం:
ఇంట్లో నటరాజ విగ్రహం లేదా ఫోటో వంటివి ఉండకూడదు. ఈ ఫోటోలు పెట్టడం వలన ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. స్థిరత్వం ఉండదు. చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని గుర్తు పెట్టుకొని, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


