వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికీ కారకుడు. ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. దీనితో మాలవ్య రాజయోగం కూడా ఏర్పడింది. మార్చి 2న ఏర్పడిన ఈ మాలవ్య రాజయోగం మార్చి 26 వరకు ఉంటుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనదని చెప్పొచ్చు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విలాసాలు అందుతాయి.

కెరియర్, వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. శుక్రుడు మీనరాశిలో శనితో సంయోగం చెందడంతో ఈ రాజయోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి హఠాత్తుగా ఊహించని లాభాలు.. అనేక విధాలుగా మార్పులు కలుగుతాయి
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. మీనరాశిలో శుక్రుడు ఉండడంతో ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పూర్తి కాని పనులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఈ సమయంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మాలవ్య రాజయోగంతో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి పెండింగ్లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. ఆనందం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.
3.కన్యా రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి పెండింగ్లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. ఆనందం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.
3.కన్యా రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ, రొమాన్స్ ఎక్కువ అవుతాయి. ఆదాయం పెరగడానికి అనేక అవకాశాలు మీ వద్దకు వస్తాయి.
4.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ గ్రహాల సంయోగంతో ఏర్పడిన మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం. మొత్తం మీద మాలవ్య రాజయోగం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.