ప్రతి నెలా కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడం చూస్తూ ఉంటాం. ఈ గ్రహాల సంచారంలో మార్పు వస్తే మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. అప్పుడే 2026లో ఫిబ్రవరి నెల కూడా పూర్తి కాబోతోంది. త్వరలోనే మార్చి నెలలోకి ప్రవేశించబోతున్నాము.

మార్చి నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మూడు గ్రహాల సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తున్నాయి. మరి ఆ గ్రహాలు ఏవి? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి ప్రయోజనాలు మార్చి నెలలో పొందబోతున్నారు? తెలుసుకుందాం.
మార్చి నెలలో మూడు గ్రహాల సంచారంలో మార్పు
మార్చి నెలలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు రెండు సార్లు సంచారంలో మార్పు చేస్తాడు. మార్చి మూడున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ ముందు రోజు, అనగా మార్చి 2న శుక్రవారం, సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 26న శుక్రుడు మీనరాశి నుంచి మేష రాశికి వస్తాడు. ఇలా మూడు సార్లు గ్రహాల సంచారంలో మార్పు రావడంతో ఐదు రాశుల వారి అదృష్టం పెరగబోతోంది.
మార్చి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం, అనేక విధాలుగా లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి మార్చి నెల బాగా కలిసి రాబోతోంది. గత రెండు నెలల కంటే ఈ నెల మీకు బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను సమయానికి పూర్తిచేస్తారు. కెరీర్‌లో కూడా మంచి మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు.
2.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. వృషభ రాశి వారు ఆనందంగా ఉంటారు. మార్చి నెల బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ పొందవచ్చు. మీ బాస్‌ను ఇంప్రెస్ చేస్తారు. శుభవార్తలను వింటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. పాత గొడవలన్నీ తొలగిపోతాయి.
3.తులా రాశి
{{/usCountry}}వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. వృషభ రాశి వారు ఆనందంగా ఉంటారు. మార్చి నెల బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ పొందవచ్చు. మీ బాస్‌ను ఇంప్రెస్ చేస్తారు. శుభవార్తలను వింటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. పాత గొడవలన్నీ తొలగిపోతాయి.
3.తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి మార్చి నెల బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను కూడా అందుకుంటారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి.
4.సింహ రాశి
సింహ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలను వింటారు. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
5.మీన రాశి
మీన రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో మీన రాశి వారు ఆనందంగా ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆనందం రెట్టింపు అవుతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.