గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి తర్వాత శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ మూడు రాశుల వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
రాశుల సంచారంలో మార్పు

అక్టోబర్ 24న మధ్యాహ్నం 12:39కి బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత నవంబర్‌లో బుధుడు మళ్లీ వృశ్చిక రాశిలోకి రీ-ఎంట్రీ ఇస్తాడు. డిసెంబర్ 6న ఉదయం 8:52కి మళ్లీ వృశ్చిక రాశిలోకి రావడంతో రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు నవంబర్ 26న బుధవారం వృశ్చిక రాశిలో ఉంటాడు. దీంతో బుధ–శుక్ర సంయోగం జరుగుతుంది.
దాంతో పాటుగా బుధ–శుక్ర యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు. ముఖ్యంగా మూడు రాశుల వారి సమస్యలన్నీ తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఏ రాశుల వారికి ఈ యోగాల వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడే తెలుసుకుందాం.
దీపావళి తరవాత మూడు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ యోగాలు.. ఈ రాశులకు అనేక లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగా కలిసి వస్తుంది.
వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. తల్లి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఈ సమయంలో ఈ రాశి వారు పూర్తి చేస్తారు.
2.వృశ్చిక రాశి:
{{/usCountry}}వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. తల్లి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఈ సమయంలో ఈ రాశి వారు పూర్తి చేస్తారు.
2.వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ జీవితం అద్భుతంగా సాగుతుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
3.తులా రాశి:
తులా రాశి వారికి రాజయోగం బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని చూస్తారు. ఈ రాశి వారి సమయంలో కెరీర్‌లో కూడా పైస్థానంలో ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ ని అందుకుంటారు.