...
...
...
Next StoryDown Arrow

ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్ళి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు, అదృష్టం కూడా పెరుగుతుంది!

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ను కనుగొనవచ్చు. జీవిత భాగస్వామితో ఏ బాధ లేకుండా ఆనందంగా ఉంటారు. మరి పెళ్లి తర్వాత విపరీతమైన అదృష్టాన్ని పొందేవారు ఎవరు? 

Published on: Nov 06, 2025 08:00 am IST
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చెప్పడంతో పాటు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ను కనుగొనవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడంతో పాటు రిలేషన్‌షిప్, ఇలా ప్రతిదీ తెలుసుకోవడానికి వీలవుతుంది.

పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు

పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు(pinterest)

ప్రతి ఒక సంఖ్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వారి జీవితమే మారిపోతుంది, విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఏ బాధ లేకుండా ఆనందంగా ఉంటారు. మరి పెళ్లి తర్వాత విపరీతమైన అదృష్టాన్ని పొందేవారు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

రాడిక్స్ నెంబర్ 7

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. కేతువు ఈ తేదీల్లో పుట్టిన వారిని మతపరమైన వాటిల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తాడు. అలాగే వారిని అంతర్ముఖంగా, ఆలోచనాత్మకంగా మారుస్తాడు. ఈ వ్యక్తులు లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

వారు చేసే ప్రతి పనిలో పరిపూర్ణతను కోరుకుంటారు. ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ సైలెంట్‌గా ఉండడానికి ఇష్టపడతారు, కానీ ఎక్కువగా ఆలోచిస్తారు.

తక్కువ మాట్లాడతారు

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Subscribe Now!