కొత్త తెలుగు సంవత్సరం రాబోతోంది. మార్చి 19 గురువారం నాడు ఉగాది పండుగను జరుపుకోబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారికి ధనలాభం పెరగబోతుంది. పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశుల వారు అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందబోతున్నారు? అదృష్టం విపరీతంగా కలగబోయే రాశులు వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

చాలా రోజుల తర్వాత ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి. మార్చి 19న ఉగాది తర్వాత ఈ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. వివాహ యోగం కూడా ఉంది.ఆనందకరమైన జీవితాన్ని ఈ రాశుల వారు పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులలో మీరు ఒకరేమో చూసుకోండి.
పరాభవనామ సంవత్సరంలో ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది.. అనేక లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి ఇది శుభ సమయం. పరాభవ నామ సంవత్సరం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంటాయి. విజయాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి కూడా ఇది మంచి సమయం.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి ఇది శుభ సమయం. ఉగాది తర్వాత ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన లాభాలను పొందుతారు. అప్పుల నుంచి కూడా సులువుగా బయటపడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వివాహ యోగం కూడా ఉంది. శుభకార్యాలను ఆనందంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
3.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ధన లాభం ఉంటుంది. ఇది చాలా శుభ సమయం. విద్యార్థులు మంచి ర్యాంకును సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధాలు బలపడతాయి. ఆనందంగా ఉంటారు. సంతోషం కూడా పెరుగుతుంది.
4.కుంభ రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ధన లాభం ఉంటుంది. ఇది చాలా శుభ సమయం. విద్యార్థులు మంచి ర్యాంకును సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధాలు బలపడతాయి. ఆనందంగా ఉంటారు. సంతోషం కూడా పెరుగుతుంది.
4.కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి ఇది శుభ సమయం. ఉగాది తర్వాత ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది.