వినాయక చవితి నాడు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాము. వినాయక చవితి నాడు వినాయకుని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న వచ్చింది. ఆ రోజు గ్రహాల అరుదైన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
వినాయక చవితి తర్వాత ఈ రాశుల వారికి బోలెడు లాభాలు!

వినాయకుడిని కేతువు గ్రహానికి అధిపతి అంటారు. తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. అయితే వినాయకుని అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఆ రాశులు ఎవరు అనేది ఇప్పుడే చూసేద్దాం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత బాగా కలిసి రాబోతుంది. కన్యా రాశిలో బుధుడు ఉచ్ఛలో ఉండడం వలన తెలివితేటలు పెరుగుతాయి. అలాగే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వినాయక చవితి తర్వాత ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు. ఎప్పటినుంచో పూర్తికాని పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సంతోషంగా ఉంటారు.
సింహ రాశి
సింహ రాశి వారికి కూడా వినాయక చవితి తర్వాత బాగా కలిసి వస్తుంది. వినాయక చవితి తర్వాత ఈ రాశి వారు రాజయోగాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తవుతాయి. ప్రాజెక్ట్‌లను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. అలాగే గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా వినాయక చవితి తర్వాత మీ చేతికి వస్తుంది. వినాయకుని ఆరాధిస్తే అనేక రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కూడా వినాయక చవితి తర్వాత బాగా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో ఎదురవుతున్న సమస్యలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడొచ్చు. శత్రువుల బెడద కూడా పోతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఏదైనా ఆలోచించేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది.
మకర రాశి
{{/usCountry}}ఈ రాశి వారికి కూడా వినాయక చవితి తర్వాత బాగా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో ఎదురవుతున్న సమస్యలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడొచ్చు. శత్రువుల బెడద కూడా పోతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఏదైనా ఆలోచించేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది.
మకర రాశి
{{/usCountry}}మకర రాశి వారికి ఇది శుభ సమయం. మకర రాశి వారు వినాయక చవితి తర్వాత భారీగా లాభాలను పొందుతారు. కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థిక పరంగా కూడా లాభాలను చూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి, తెలివిగా అవకాశాలను సద్వినియోగం చేసుకుని, జాగ్రత్తగా వ్యవహరిస్తే భారీగా లాభాలను పొందడానికి వీలవుతుంది.