శ్రీవారి భక్తులు రోజూ చదివే వేంకటేశ్వర స్తోత్రం, సుప్రభాతం

తిరుమల క్షేత్రంలో స్వామివారికి జరిగే ప్రతి సేవలోనూ ఈ స్తోత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా 'గోవింద' నామం భక్తులందరినీ ఏకం చేస్తుంది. ఎంతో పవిత్రమైన వేంకటేశ్వర స్తోత్రం, సుప్రభాతం పఠించడం వల్ల స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.

Published on: May 30, 2026, 08:00:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో

శ్రీవారి భక్తులు రోజూ చదివే వేంకటేశ్వర స్తోత్రం, సుప్రభాతం (pinterest)
శ్రీవారి భక్తులు రోజూ చదివే వేంకటేశ్వర స్తోత్రం, సుప్రభాతం (pinterest)

నియతారుణితాతుల నీలతనో

కమలాయత లోచన లోకపతే

విజయీ భవ వేంకటశైలపతే

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ

ప్రముఖాఖిల దైవత మౌళిమణే

శరణాగత వత్సల సారనిధే

పరిపాలయ మాం వృషశైలపతే

అతివేలతయా తవ దుర్విషహైః

అనువేళకృతైరపరాధశతైః

భరితం త్వరితం వృషశైలపతే

పరయా కృపయా పరిపాహి హరే

అధివేంకటశైల ముదారమతే

జనతాభిమతాధిక దానరతాత్

పరదేవతయా గదితాన్ నిగమైః

కమలాదయితాన్న పరంకలయే

కలవేణురవావశ గోపవధూ

శతకోటివృతాత్ స్మరకోటిసమాత్

ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్

వసుదేవసుతాన్న పరంకలయే

అభిరామగుణాకర దాశరథే

జగదేక ధనుర్ధర ధీరమతే

రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయాజలధే

అవనీ తనయా కమనీయకరం

రజనీకర చారుముఖాంబురుహమ్

రజనీచర రాజ తమోమిహిరమ్

మహనీయమహం రఘురామమయే

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుకాయమమోఘశరం

అపహాయ రఘూద్వహమన్యమహం

న కథంచన కంచన జాతు భజే

వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ..

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు..

మాతస్సమస్త జగతాం మధుకైటభారే

వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీ స్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం

తవ సుప్రభాతం అరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధిశంకరేంద్ర వనితాభిరర్చితే

వృషశైలనాథ దయితే దయానిధే..

అత్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం

ఆకాశసింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం..

ఈషత్ ప్రపుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాలికానాం

ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం

ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదళీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం..

తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయత్యనంతచరితం తవ నారదోపి

భాషాసమగ్ర మసకృత్కరచారురమ్యం

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం

భృంగావళీ చ మకరంద రసానువిద్ధ

రుంకార గీత నినదైః సహ సేవనాయ

నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం..

యోషాగణేన వరదాఽభివంద్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః

రోషాత్కలింవిదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More