గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్ని సార్లు గ్రహాల సంచార మార్పుల వల్ల శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు రాజైన సూర్యుడు కూడా తన రాశులను మారుస్తూ ఉంటాడు.

ప్రతి నెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా నెలకు ఒకసారి సూర్యుడు తన రాశి మార్పు చేస్తాడు. సూర్యుడిని విశ్వాసం, శక్తి, గౌరవం, నాయకత్వానికి పితామహుడిగా భావిస్తారు. సూర్యుని సంచారం మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుని మారుతున్న కదలికలు జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి.
సూర్య సంచారం
హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే, ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలో సంచారాన్ని ప్రారంభిస్తాడు. కుంభ రాశికి అధిపతి శని. శని రాశిలో సూర్యుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఆ రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా రకరకాల ప్రయోజనాలను పొందే అవకాశమూ ఉంటుంది.
వ్యాపారంలో లాభాలు, అదృష్టం రెట్టింపు కావడం, సంతోషం, సంపద, శుభవార్తలు, మంచి రోజులు, వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగులకు అదృష్టం, ఆరోగ్యం మెరుగుపడటం ఇలా అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో, ఆ రాశుల్లో మీరు ఒకరేమో ఇప్పుడు చూసుకుందాం.
కుంభ రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి కుంభ రాశిలో సూర్యుని సంచారం బాగా కలిసి రాబోతోంది. అనేక విధాలుగా ఈ రాశి వారు ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అలాగే మేష రాశి ఉద్యోగులకు కూడా మంచి జరుగుతుంది; బోనసులు రావచ్చు. వ్యాపారవేత్తలకు కూడా ఇది శుభ సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికపరంగా కూడా అదృష్టవంతులే. భక్తిశ్రద్ధలతో సూర్యుని ఆరాధించడం మంచిది.
2.కుంభ రాశి
{{/usCountry}}మేష రాశి వారికి కుంభ రాశిలో సూర్యుని సంచారం బాగా కలిసి రాబోతోంది. అనేక విధాలుగా ఈ రాశి వారు ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అలాగే మేష రాశి ఉద్యోగులకు కూడా మంచి జరుగుతుంది; బోనసులు రావచ్చు. వ్యాపారవేత్తలకు కూడా ఇది శుభ సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికపరంగా కూడా అదృష్టవంతులే. భక్తిశ్రద్ధలతో సూర్యుని ఆరాధించడం మంచిది.
2.కుంభ రాశి
{{/usCountry}}కుంభ రాశి వారికి సూర్యుని సంచారం అనేక విధాల లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. సూర్యుని అనుగ్రహంతో ఆనందం ఉంటుంది. సంపద పెరుగుతుంది. మంచి రోజులు మొదలవుతాయి. వ్యాపారవేత్తలకు కూడా ఇది మంచి సమయం.
3.ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుంభ రాశిలో సూర్య సంచారం చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ప్రియమైన వారి నుంచి బహుమతులు పొందుతారు. ఉద్యోగులకు అదృష్టం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది.