...
...
Next Story

Strongest Rasis: ఈ రాశుల వారు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు.. బలమైన సంకల్పం ఉంటుంది!

కొన్ని రాశుల వారు ధైర్యంగా ఉంటారు. ఈ రాశుల వారికి అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బలమైన సంకల్పంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇబ్బందులు వచ్చినా కూడా అవకాశాలను ఏర్పరచుకుని విజయాలను అందుకుంటారు. సత్తా చాటుతారు. ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా అనుకూలంగా మార్చుకుంటారు.

Published on: Feb 19, 2026, 15:01:00 IST
Advertisement

రాశుల ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పొచ్చు. మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఈ రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఈ రాశుల వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఒక్కో రాశి వారి ప్రవర్తన ఒక్క విధంగా ఉంటుంది. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు.

ఈ రాశుల వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు (pinterest)
ఈ రాశుల వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు (pinterest)

12 రాశుల వారిలో కొన్ని రాశుల వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ రాశుల వారికి అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బలమైన సంకల్పంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కాస్త ఇబ్బందులు వచ్చినా కూడా అవకాశాలను ఏర్పరచుకుని విజయాలను అందుకుంటారు. సత్తా చాటుతారు. ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా అనుకూలంగా వాటిని మార్చుకుంటారు. మరి ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ రాశుల వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు.. బలమైన సంకల్పం ఉంటుంది

1.మేష రాశి

మేష రాశి వారికి కుజుడు ప్రభావంతో ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న అంతర్గత శక్తి గురించి పూర్తిగా తెలియదు. ఓటమి నుంచి కూడా గెలుపును పొందగలరు. వీరికి ఉన్న సంకల్పం అడ్డంకులను తొలగిస్తుంది. కష్టాల నుంచి కూడా ఈజీగా బయటపడతారు.

2.కర్కాటక రాశి

చంద్రుడి ప్రభావంతో ఈ రాశి వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. అలాగే ప్రశాంతంగా కూడా ఉంటారు. తొందరపడరు. ఇతరులకు సాయం చేయడానికి ముందుంటారు. ఎవరికైనా ఆపద వస్తే కాపాడడానికి సాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు. తమ శక్తిని ప్రియమైన వారి కోసం కూడా ఉపయోగిస్తారు. అసాధారణ బలం, సామర్థ్యం కలిగి ఉంటారు.

3.కన్యా రాశి

కుంభ రాశి వారు ఎప్పుడూ మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే భయపడరు. ఛాలెంజ్‌గా తీసుకుని దానిని దాటడానికి ప్రయత్నిస్తారు. ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా అనుకూలంగా వాటిని మార్చుకుంటారు. వీరి నైపుణ్యాలను చూసి చాలామంది ఇష్టపడతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks