...
...
Next Story

ఈ రాశుల అమ్మాయిలు ఇట్టే అబ్బాయిల మనసును దోచేస్తారు.. క్షణాల్లో మాయ చేస్తారు!

ఈ రాశుల్లో పుట్టిన వారు చాలా స్పెషల్. ఈ రాశుల అమ్మాయిలు అందరికంటే ప్రత్యేకతను కలిగి ఉంటారు. వారు ఇట్టే మనసును దోచుకుంటారు. వీరి ప్రశాంత స్వభావం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రత్యేక లక్షణాలతో ఇతరులతో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

Published on: Mar 21, 2026, 15:31:11 IST
Advertisement

రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని రాశులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. రాశుల ఆధారంగా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. తెలిసిన విషయాలు, తెలియని విషయాలు చాలా చెప్పచ్చు.

ఈ రాశుల అమ్మాయిలు ఇట్టే అబ్బాయిల మనసును దోచేస్తారు (pinterest)
ఈ రాశుల అమ్మాయిలు ఇట్టే అబ్బాయిల మనసును దోచేస్తారు (pinterest)

ఈ రాశుల్లో పుట్టిన వారు చాలా స్పెషల్. ఈ రాశుల అమ్మాయిలు అందరికంటే ప్రత్యేకతను కలిగి ఉంటారు. వారు ఇట్టే మనసును దోచుకుంటారు. వీరి ప్రశాంత స్వభావం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రత్యేక లక్షణాలతో ఇతరులతో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల అమ్మాయిలు ఇట్టే అబ్బాయిల మనసును దోచేస్తారు

1.సింహ రాశి:

సింహ రాశి అమ్మాయిలు ఎక్కువ నమ్మకంతో ఉంటారు. వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా వారి ఆత్మవిశ్వాసం ఎదుటివారిని బాగా ఆకట్టుకుంటుంది. ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. అలాగే వారి స్టైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో ఎవరైనా సరే వారికి ఫిదా అయిపోతారు. ఎవరినైనా సులువుగా ఆకట్టుకుంటారు.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి అమ్మాయిలు కూడా ఎంతో స్పెషల్. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. ఈ లక్షణాలు అబ్బాయిలను ఫిదా అయ్యేలా చేస్తాయి.

3.వృషభ రాశి:

తులా రాశి అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. పైగా ఈ రాశి అమ్మాయిలు ఎంతో సౌమ్యంగా ఉంటారు. వీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. దీంతో ఇతరులు ఆకర్షితులవుతారు. అలాగే తులా రాశి అమ్మాయిలు ప్రేమ సంబంధాలను, అనుబంధాలను బ్యాలెన్స్‌గా ఉంచగలరు. ఇలా ఈ రాశి అమ్మాయిలు అందరినీ బాగా ఆకట్టుకుంటారు.

5.మీన రాశి:

మీన రాశి అమ్మాయిలు రొమాంటిక్‌గా ఉంటారు. అనుబంధాల్లో ఎమోషనల్‌గా ఉండడం, సున్నితంగా ఉండడం వల్ల ఇతరులు వీరితో ఈజీగా కనెక్ట్ అవుతారు. అలాగే వీరు కలలు కంటూ ఉంటారు. ఆ పద్ధతి కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఇలా వీరి ప్రత్యేక లక్షణాలతో ఇతరులతో ఈజీగా కనెక్ట్ అయిపోతారు, అందరినీ ఫిదా చేసేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe