గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని, వినాయకుని పూజిస్తారు. అలా ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం అక్టోబర్ 18 అంటే ఈరోజు ధన త్రయోదశి వచ్చింది. గురువు కూడా తన రాశిని మారుస్తాడు. ధన త్రయోదశి వేళ ఈరోజు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
కేంద్ర త్రికోణ రాజయోగం

గురువు సంచారంలో మార్పు రావడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కేంద్ర త్రికోణ రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక లాభాలను పొందుతారు.
ఈ రాశుల వారికి లక్ష్మీ, కుబేరుని అనుగ్రహం కలుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. మరి ఈ యోగం వలన ఏ రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.
గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురువు సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. సంతోషం కూడా ఎక్కువవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేస్తారు. ఇలా ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది.
2.తులా రాశి
తులా రాశి వారికి గురువు అనుగ్రహంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతిని చూస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది.
3.వృశ్చిక రాశి
{{/usCountry}}తులా రాశి వారికి గురువు అనుగ్రహంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతిని చూస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది.
3.వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారు కూడా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. గురువు సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకువస్తుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. ఈ రాశి వారు ఈ రోజు బంగారం లేదా కంచు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు.