...
...
Next Story

Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!

పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయం: ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి ఆర్గాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి, నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు.

Published on: Mar 7, 2026, 12:01:03 IST
Advertisement

పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయం: ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి ఆర్గాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి, నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకుల్లో ఏడుగురు శుభులు, ఇద్దరు పాపులు. 16 వీసములకు 9 వీసముల పంట చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షాలు కురుస్తాయి. సస్య వృద్ధి, పాడిపంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్షం, క్షేమం, ఆరోగ్యాలు కలుగుతాయి. ఇక పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలుసుకుందాం.

మేష రాశి:

Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయం (pinterest)
Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయం (pinterest)

మేష రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఆదివారం, సోమవారం, గురువారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4.

మిథున రాశి:

మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. సోమవారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7.

సింహ రాశి:

సింహ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి.

తులా రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. వెంకటేశ్వర సుప్రభాతం వినడం, పఠించడం వలన దోషాలు తొలగిపోతాయి.

ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. సోమవారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 3. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6.

మకర రాశి:

మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి.

ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాలను తీసుకొస్తుంది.

ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2.

మీన రాశి:

మీన రాశి వారికి అదృష్ట సంఖ్య 7. గురువారం, సోమవారం, మంగళవారం బాగా కలిసి వస్తాయి. ఆంజనేయస్వామిని, దుర్గాదేవిని, శివుడిని పూజించడం వలన మరింత శుభ ఫలితం కలుగుతుంది.

ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks