జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలామంది రత్నాలను ధరిస్తారు. జ్యోతిష్యం ప్రకారం తగిన రత్నాన్ని ధరించడం వలన జీవితంలో చాలా మార్పులను చూడవచ్చు. ప్రతి రత్నం వెనుక ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావంతో దుష్ప్రభావాలనుంచి బయటపడవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ రత్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
లక్ష్మీదేవి రత్నం

ఈ రత్నాన్ని ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ రత్నాన్ని ధరిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ క్రిస్టల్ చాలా రకాల సమస్యల నుంచి సులువుగా బయటపడేస్తుంది. మరి ఇక ఏ రత్నాన్ని ధరించాలి? లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా సమస్యలను తొలగించే శక్తివంతమైన రత్నం
ఈ క్రిస్టల్‌ను “క్వార్ట్జ్” లేదా “స్పటిక” అని అంటారు. దీనిని ధరించడం వలన అప్పులు తీరిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ రత్నాన్ని ధరించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఈ రత్నం అంటే ఎంతో ఇష్టం.
కొన్ని రత్నాలకు ఎంతో ప్రత్యేకత ఉందని రత్న శాస్త్రం చెబుతోంది. అయితే క్రిస్టల్ లేదా క్వార్ట్జ్‌ను ధరించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే ఎప్పుడైనా దీనిని ధరించే ముందు జ్యోతిష్యుని సలహా తీసుకుని, ఆ తర్వాత మాత్రమే ధరించాలి.
ఏ రాశుల వారు ధరించవచ్చు?
ఈ రత్నాన్ని కర్కాటక రాశి, మిథున రాశి, వృషభ రాశి, తులా రాశి వారు ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. జాతకంలో శుక్ర దోషాలు ఉంటే, ఈ రత్నాన్ని ధరిస్తే ఆ దోషాల నుంచి సులువుగా బయటపడవచ్చు.
స్పటికాన్ని ఎలా ధరించాలి?
- స్పటికాన్ని ధరించేటప్పుడు ముందుగా శుభ్రంగా గంగాజలంతో శుద్ధి చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు సమర్పించాలి.
- “శ్రీ సూక్తం” చదివి ఈ రత్నాన్ని ధరించవచ్చు. లేకపోతే “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని 11 సార్లు చదివి ఈ రత్నాన్ని ధరించండి.
- మెడలో వేసుకోవచ్చు లేదా ఉంగరంగా చేతికి వేసుకోవచ్చు.
- ఈ రత్నాన్ని శుక్రవారం లేదా బుధవారం ధరిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
స్పటికాన్ని ధరిస్తే ఈ లాభాలు కలుగుతాయి:
{{/usCountry}}ఈ రత్నాన్ని కర్కాటక రాశి, మిథున రాశి, వృషభ రాశి, తులా రాశి వారు ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. జాతకంలో శుక్ర దోషాలు ఉంటే, ఈ రత్నాన్ని ధరిస్తే ఆ దోషాల నుంచి సులువుగా బయటపడవచ్చు.
స్పటికాన్ని ఎలా ధరించాలి?
- స్పటికాన్ని ధరించేటప్పుడు ముందుగా శుభ్రంగా గంగాజలంతో శుద్ధి చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు సమర్పించాలి.
- “శ్రీ సూక్తం” చదివి ఈ రత్నాన్ని ధరించవచ్చు. లేకపోతే “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని 11 సార్లు చదివి ఈ రత్నాన్ని ధరించండి.
- మెడలో వేసుకోవచ్చు లేదా ఉంగరంగా చేతికి వేసుకోవచ్చు.
- ఈ రత్నాన్ని శుక్రవారం లేదా బుధవారం ధరిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
స్పటికాన్ని ధరిస్తే ఈ లాభాలు కలుగుతాయి:
{{/usCountry}}ఈ రత్నాన్ని ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అప్పుల్లో కూరుకుపోయిన వారు ఈ రత్నాన్ని ధరిస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
జాతకంలో శుక్రుడు స్థానాన్ని బలపరచడానికి కూడా ఈ రత్నం సహాయపడుతుంది. ఈ రత్నాన్ని ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా, సమతుల్యమైన జీవితాన్ని గడపవచ్చు.