PM Modi Sabha Live : పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ - ప్రధాని మోదీ ప్రసంగం
BJP Meeting in Parade Ground Live : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో భారీ సభను తలపెట్టారు. ఈ సభకు పార్టీ శ్రేణలు భారీగా హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం ఇక్కడ చూడండి….
BJP Meeting in Parade Ground Live : ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభను తలపెట్టింది. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని మారుమూల గ్రామాల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలన్నీ కాషాయ జెండాలు, ప్రధాని మోదీ భారీ కటౌట్లతో నిండిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి…..

ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

