సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. 30 ఎంఓయులు, 5 జీఓల ద్వారా రూ. 1,57,607 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 52,956 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఏరో స్పేస్, హెల్త్ కేర్, టూరిజం రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ 3 ఎంఓయుల ద్వారా రూ.39,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 12,940 ఉద్యోగావకాశాలు రానున్నాయి. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,500 కోట్లు, క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.41వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలికం లిమిటెడ్ రూ.9,053 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయూలు, జీఓ ఎక్స్చేంజీల వివరాలు చూడండి
ఒప్పందాల వివరాలు
రష్మీ మెటలర్జికల్ – రూ.18,500 కోట్లు పెట్టుబడి – 10,000 ఉద్యోగాలు
రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ – రూ.8,500 కోట్లు పెట్టుబడి – 800 ఉద్యోగాలు
రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ – 42 కోట్లు పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు
N.A.N మాగ్నెటెక్ – 3,000 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు
N.A.N సెలాక్స్ గ్రీన్‌మెట్ – 1,800 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
వెల్సపన్ గ్రూప్ – 2,500 కోట్లు పెట్టుబడి – 3,500 ఉద్యోగాలు
{{/usCountry}}వెల్సపన్ గ్రూప్ – 2,500 కోట్లు పెట్టుబడి – 3,500 ఉద్యోగాలు
{{/usCountry}}ఎవర్‌వోల్ట్ సోలార్ టెక్నాలజీ – 2,350 కోట్లు పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా – 2,300 కోట్లు పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు
MEIL-ఎక్విప్‌మెంట్ స్కిడ్స్ – 1,100 కోట్లు పెట్టుబడి – 2,500 ఉద్యోగాలు
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా – 36,000 కోట్లు పెట్టుబడి - 8940 ఉద్యోగాలు
హీరో మోటర్ కార్ప్ – 1,457 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
పిఫైజర్ హెల్త్ కేర్ – రూ.983 కోట్లు పెట్టుబడి – 150 ఉద్యోగాలు
బ్లూజెట్ హెల్త్ కేర్ – 500 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
ట్రైఫోస్ పవర్ – రూ.500 కోట్లు పెట్టుబడి – 200 ఉద్యోగాలు
రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ – 300 కోట్లు పెట్టుబడి – 300 ఉద్యోగాలు
రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ – 250 కోట్లు పెట్టుబడి – 300 ఉద్యోగాలు
సిటోటో డిజిటల్ పర్సనాలిటీ – 250 కోట్లు పెట్టుబడి - 230 ఉద్యోగాలు
ప్రీమియర్ ఎనర్జీస్ – 100 కోట్లు పెట్టుబడి - 75 ఉద్యోగాలు
డెల్టాక్స్ – 42 కోట్లు పెట్టుబడి - 110 ఉద్యోగాలు
క్లీన్ మాక్స్ ఇన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ – 41,000 కోట్లు పెట్టుబడి - 600 ఉద్యోగాలు
రేస్ పవర్ – 9,660 కోట్లు పెట్టుబడి – 500 ఉద్యోగాలు
రేస్ ఫ్యూయల్స్ – 3,000 కోట్లు పెట్టుబడి - 80 ఉద్యోగాలు
యునైటెడ్ టెలికామ్స్ – 9,053 కోట్లు పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు
MNL సొల్యూషన్స్ – 750 కోట్లు పెట్టుబడి - 500 ఉద్యోగాలు
క్లారస్ ఎనర్జీ – 100 కోట్లు పెట్టుబడి - 50 ఉద్యోగాలు
ఫ్యాబ్రిక్ – 4,300 కోట్లు పెట్టుబడి – 10,000 ఉద్యోగాలు
SLN కాఫీ – 2,500 కోట్లు పెట్టుబడి – 1,400 ఉద్యోగాలు
మానే గ్లోబల్ – 120 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు
డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ – 140 కోట్లు పెట్టుబడి - 140 ఉద్యోగాలు
ది పార్క్ హోటల్ – 115 కోట్లు పెట్టుబడి - 150 ఉద్యోగాలు
జీఓ ఎక్సేంజ్ ద్వారా ఒప్పందాలు
ఎం వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ – 3,078 కోట్లు పెట్టుబడి – 1,300 ఉద్యోగాలు
జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్స్ – 1,533 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు
ఓషిఆర్ గ్రీన్ ఫ్యుయిల్స్ – 616 కోట్లు పెట్టుబడి - 130 ఉద్యోగాలు
రెసల్వెన్ టూ ఎనర్జీ – 980 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు
గ్రాండ్ తిరుపతి హోటల్స్ అండ్ రిసోర్ట్స్ – 188 కోట్లు పెట్టుబడి – 851 ఉద్యోగాలు