Faria Abdullah: గ్లామర్ గేట్లు ఎత్తేసిన ఫరియా అబ్దుల్లా.. చిట్టిలో బోల్డ్ యాంగిల్.. అందాల అరాచకం.. వైరల్‌గా ఫొటోలు
Faria Abdullah: జాతి రత్నాలు సినిమాలో చిట్టిగా కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఫరియా అబ్దుల్లా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. బోల్డ్ షోతో అందాల విందు వడ్డించేసింది. ఈ హాట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.
టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రెచ్చిపోయింది. హాట్ షోతో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నడుము, ఎంద అందాలు చూపిస్తూ చెలరేగిపోయింది. ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి. చిట్టిలో ఈ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఫరియా అబ్దుల్లా హాట్ షో
జాతి రత్నాలు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. బోల్డ్ షోతో అందాల విందు వడ్డించేసింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ పోజులతో ఈ భామ తెగ వైరల్ గా మారింది. ప్యాంట్ జిప్ పెట్టుకోకుండా, పైన బ్రాలో అందాలతో ఫరియా రెచ్చగొడుతోంది.
సెలబ్రిటీల రియాక్షన్
‘డీల్ విత్ ఇట్’ అనే క్యాప్షన్ తో కవ్వించేలా ఫొటోలను ఇన్ స్టాలో ఫరియా అబ్దుల్లా పోస్టు చేసింది. వీటికి నెటిజన్లే కాదు సెలబ్రిటీలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్ల రియాక్షన్ వైరల్ గా మారింది. ‘‘ఫైర్ లా కనిపిస్తున్నావ్’’ అని కావ్య కల్యాణ్ రామ్ కామెంట్ చేసింది. ‘‘ఉఫ్’ అంటూ మంచు లక్ష్మీ ఫైర్ ఎమోజీలను పెట్టింది. ‘‘ఉమ్.. ఎక్స్ క్యూజ్ మీ ’’ అని శివాత్మిక రాజశేఖర్ రియాక్టయింది.
గ్లామర్ ట్రీట్
జాతి రత్నాలు సినిమాలో చిట్టిగా పద్ధతిగా కనిపించిన ఫరియా అబ్దుల్లా తనలో బోల్డ్ యాంగిల్ కూడా ఉందని ఈ ఫొటోలతో మరోసారి స్పష్టం చేసింది. గ్లామర్ సీన్లు చేసేందుకూ వెనుకాడనని చెప్పకనే చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలు
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ జాతి రత్నాలు మూవీతో హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా సినిమా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి సినిమాలు చేసింది.
మల్టీ టాలెంటెడ్
ఫరియా అబ్దుల్లా కేవలం హీరోయిన్ మాత్రమే కాదు ఆమె మల్టీ టాలెంటెడ్. ఆమెలో ఓ లిరిసిస్ట్, కొరియోగ్రాఫర్, సింగర్ కూడా ఉన్నారు. మత్తు వదలరా 2 సినిమా ప్రమోషనల్ సాంగ్ ‘డ్రామా నక్కో మామ’ సాంగ్ ను ఫరియానే రాయడమే కాకుండా పాడింది.
గుర్రం పాపిరెడ్డి మూవీలోని ‘పాపి పాపి’ సాంగ్ ను కూడా ఫరియానే రాసింది. అలాగే తనే పాడింది. కొరియోగ్రఫీ కూడా ఆమెనే చేసింది. ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫరియా ఇప్పుడు ఇలా బోల్డ్ షోతో హీట్ పెంచేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












