Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ బాధపడుతూ ఉంటే నర్మద వెళ్లి పలకరిస్తుంది. ధీరజ్ కారు కొనేందుకు నేను రక్తాలు చిందించాను. అలాంటిది కారు కొన్నాక ముందు ఎవరిని ఎక్కించుకోవాలి. నన్ను కారులో తిప్పడం కాకుండా నన్ను పట్టించుకోలేదు అని నర్మద అంటుంది.
అందమైన చేత్తే కాఫీ

ఎవరికైనా అమ్మే ఎక్కువ కదా. లేకుంటే ఏదైనా స్పెషల్‌గా ప్లానే చేశాడేమో అని నర్మద అంటుంది. అంతలోనే ధీరజ్ వచ్చి నీ అందమైన చేత్తో కాఫీ పెట్టమని అడుగుతాడు. వంటింట్లోకి మీ అమ్మతో కారులో వెళ్లి పెట్టించుకో అని ప్రేమ సెటైర్లు వేస్తుంది. మనం బయటకు వెళ్లాలే అని ధీరజ్ అంటే కోపంగా వెళ్లిపోతుంది ప్రేమ. తను చాలా ఫీల్ అవుతుంది వెళ్లమని ప్రేమ బాధ గురించి చెబుతుంది నర్మద.
యెల్లో కలర్ చీరలో
ధీరజ్ వెళ్తాడు. ప్రేమ ఫోన్ నర్మద దగ్గరే ఉండిపోతుంది. ప్రేమ దగ్గరికి వెళ్లి కారులో బయటకు వెళ్దామని ధీరజ్ అంటే.. ప్రేమ వినదు. ధీరజ్‌ను బయటకు గెంటేసి డోర్ లాక్ చేసి పడుకుంటుంది ప్రేమ. ప్రేమ నవ్వుకుంటుంది. ఇది ఏదో ప్లాన్ చేసినట్లుందనుకున్న ధీరజ్ వెళ్లి రెడీ అయి వస్తాడు. అంతలో ప్రేమ కూడా యెల్లో కలర్ చీరలో చాలా అందంగా, గ్లామర్‌గా రెడీ అయి వస్తుంది. ప్రేమ అందాన్ని చూసి ధీరజ్ ఫిదా అవుతాడు. నా రాక్షసి అందాల రాక్షసి అయిపోయిందని ధీరజ్ అంటాడు.
రొమాంటిక్ నైట్
నా ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్తున్నా అని ప్రేమ అంటే.. సరే అలాగే వెళ్లమని కావాలని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ అలుగుతుంది. తిరిగి వచ్చిన ధీరజ్ ప్రేమను ఎత్తుకెళ్లిపోతాడు. అలా ఎత్తుకుని కారులో కూర్చోబెడతాడు. పంట పొలల మధ్య రొమాంటిక్ స్పెషల్ డిన్నర్ నైట్‌కు ప్రేమను తీసుకెళ్లి పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తాడు ధీరజ్. అదంతా చూసి ప్రేమ చాలా సంతోషిస్తుంది.
చచ్చేంత ఆకలేస్తుంది
మన జీవితంలో కొత్త ఆరంభం ఇదని ధీరజ్ అంటాడు. నువ్వు ముందుగా ఎక్కించుకోలేదని ఎంత ఏడ్చానో తెలుసా. అన్నం కూడా తినలేదు. ఇప్పుడు చచ్చేంత ఆకలేస్తుందని ప్రేమ అంటే.. తల్లి, తండ్రి గురించి గొప్పగా తన ప్రేమను చెబుతాడు ధీరజ్. నాకు తెలుసురా. మీ అమ్మనాన్న తర్వాత అయిన నన్ను ఎక్కించుకోవాలిగా అని అలుగుతుంది ప్రేమ. కారులో కాదు స్పెషల్‌గా సర్‌ప్రైజ్ చేయాలని ఇలా చేశాను అని ధీరజ్ అంటాడు.
కేక్ కటింగ్
{{/usCountry}}మన జీవితంలో కొత్త ఆరంభం ఇదని ధీరజ్ అంటాడు. నువ్వు ముందుగా ఎక్కించుకోలేదని ఎంత ఏడ్చానో తెలుసా. అన్నం కూడా తినలేదు. ఇప్పుడు చచ్చేంత ఆకలేస్తుందని ప్రేమ అంటే.. తల్లి, తండ్రి గురించి గొప్పగా తన ప్రేమను చెబుతాడు ధీరజ్. నాకు తెలుసురా. మీ అమ్మనాన్న తర్వాత అయిన నన్ను ఎక్కించుకోవాలిగా అని అలుగుతుంది ప్రేమ. కారులో కాదు స్పెషల్‌గా సర్‌ప్రైజ్ చేయాలని ఇలా చేశాను అని ధీరజ్ అంటాడు.
కేక్ కటింగ్
{{/usCountry}}తర్వాత ఇద్దరు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఒకరికోసం మరొకరు పడ్డ కష్టాన్ని కూడా చెప్పుకుంటారు. నేను ఎన్ని జన్మలు ఎత్తిన నీ అంత బాగా చూసుకునేవాన్ని భర్తగా పొందలేనురా అని ప్రేమ అంటుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటారు. తర్వాత ధీమ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేస్తారు. తర్వాత ఫ్లవర్ బొకే ఇచ్చి మోకాళ్లమీద కూర్చుని ప్రేమకు రొమాంటిక్‌గా ఐ లవ్యూ చెబుతాడు ధీరజ్.
పొలాల మధ్య రొమాన్స్
ప్రేమ కూడా లవ్యూ చెప్పి ధీరజ్‌ను హగ్ చేసుకుంటుంది. తర్వాత ప్రేమ చీర కొంగు లాగి దగ్గరికి వెళ్లి హత్తుకుంటాడు. కారుపై పడుకున్న ప్రేమపై రొమాంటిక్‌గా పడిపోతాడు ధీరజ్. అలా పంట పొలాల మధ్య భార్యాభర్తలు ధీరజ్, ప్రేమ ఇద్దరు రొమాన్స్ చేస్తూ గడుపుతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.