కార్తీక దీపం 2: తెలుగు రాష్ట్రాల్లోని సీరియల్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది కార్తీక దీపం 2. ఈ సీరియల్ రేటింగ్స్ లో టాప్ లేపుతూ, క్రేజ్ పరంగానూ దూసుకెళ్తోంది. ఇందులో లేడీ విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్ తో సత్తాచాటుతోంది. కన్నింగ్ నటనతో అదరగొడుతోంది. బయట ఇన్ స్టాగ్రామ్ లోనేమో గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది ఈ భామ.
గాయత్రి సింహాద్రి వీడియో

కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్న గురించి సీరియల్ లవర్స్ అందరికీ పరిచయమే. ఆమె అసలు పేరు గాయత్రి సింహాద్రి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తరచూ పోస్టులు పెడుతుంటుంది. గ్లామర్ షో వీడియోలతో అలరిస్తుంటుంది. తాజాగా గాయత్రి పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
బ్లూ డ్రెస్ లో
గాయత్రి సింహాద్రి బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. డిఫరెంట్ పోజులతో కూడిన ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ భామ పోస్టు చేసింది. ఈ వీడియో కు ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
సినిమా హీరోయిన్
గాయత్రి సింహాద్రి సినిమా హీరోయిన్ కు ఏ మాత్రం తక్కు కాదని, ఆమెను సినిమాలలో చూడాలని ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సీరియల్ లో విలన్ కాదు, సినిమా హీరోయిన్ అని పొగిడేస్తున్నారు. క్వీన్, స్టన్నింగ్ బ్యూటీ అంటూ ప్రేమ కురిపించేస్తున్నారు.
కార్తీక దీపం 2 సీరియల్
{{/usCountry}}గాయత్రి సింహాద్రి సినిమా హీరోయిన్ కు ఏ మాత్రం తక్కు కాదని, ఆమెను సినిమాలలో చూడాలని ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సీరియల్ లో విలన్ కాదు, సినిమా హీరోయిన్ అని పొగిడేస్తున్నారు. క్వీన్, స్టన్నింగ్ బ్యూటీ అంటూ ప్రేమ కురిపించేస్తున్నారు.
కార్తీక దీపం 2 సీరియల్
{{/usCountry}}స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఇది టాప్ సీరియల్ గా కొనసాగుతోంది. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. గాయత్రి సింహాద్రి ఏమో విలన్ గా నటిస్తోంది. ఇంకా సీత, స్వర్ణ, నటకుమారి తదితరులు ఈ సీరియల్ చేస్తున్నారు.
సీఈఓ పోస్టు కోసం
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో సీఈఓ పోస్టు కోసం జ్యోత్స్న, దీప మధ్య వార్ జరుగుతోంది. వీళ్లకు పెట్టిన టెస్టులో నెగ్గడం కోసం జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్ లు వేస్తుంది. అలాగే బావ కార్తీక్ కు దీపను దూరం చేయాలని జ్యోత్స్న ట్రై చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఒరిజినల్ డాటర్ అయిన దీప స్థానంలో జ్యోత్స్న పెరుగుతుంది. ఈ నిజం అందరికీ తెలిసేలా చేసేందుకు దీప, కార్తీక్ ప్రయత్నిస్తుంటారు. వీళ్లను ఆపాలని జ్యోత్స్న కుట్రలు వేస్తుంది.