ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 9 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 12, 2025, 05:33:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వార్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

ది రీసరెక్టెడ్ (మాండరిన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

ది మేజ్ రన్నర్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 10

కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేటెడ్ మైథలాజికల్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

స్విమ్ టూ మీ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 10

మై ఫాదర్, ది బీటీకే కిల్లర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 10

ఓల్డ్ మనీ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

జియో హాట్‌స్టార్ ఓటీటీ

మిరాయ్ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10

సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

9-1-1 సీజన్ 9 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

గ్రేస్ అనాటమీ ఎస్22 (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

చౌపల్ ఓటీటీ

డ్రామే ఆలే (పంజాబీ కామెడీ ఫిల్మ్)- అక్టోబర్ 09

సోచ్ తోహ్ పరే (పంజాబీ రొమాంటిక్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సాక్వన్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)-అక్టోబర్ 09

జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 10

బాంబ్ (తమిళ మ్యాజికల్ సోషల్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 10

సన్ నెక్ట్స్ ఓటీటీ

త్రిబాణధారి బార్బరిక్ (తెలుగు సైకలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10

రాంబో (తమిళ స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ సినిమా)- అక్టోబర్ 10

మెహ్‌ఫిల్ (మలయాళం మ్యూజికల్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 10

జీ5 ఓటీటీ

ఏ మ్యాచ్/స్థల్ (మరాఠీ రూరల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 10

వెదువన్ (తమిళ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అ‍క్టోబర్ 10

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

లీగల్లీ వీర్ (తెలుగు లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10

ఇంటు ది డీప్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10

మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 09

పీడబ్ల్యూడీ- ప్రపోజల్ వెడ్డింగ్ డివోర్స్ (మలయాళ కామెడీ చిత్రం)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 09

ది లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- అక్టోబర్ 10

జమ్నాపార్ సీజన్ 2 (హిందీ సోషల్ సెటైరికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- అక్టోబర్ 10

ఓటీటీలోకి 29 సినిమాలు

ఇలా గురు (అక్టోబర్ 09), శుక్ర (అక్టోబర్ 10) రెండు రోజుల్లోనే ఏకంగా 29 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా వార్ 2, మిరాయ్, త్రిబాణధారి బార్బరిక్, మేఘాలు చెప్పిన ప్రేమకథ, వెదువన్, ఏ మ్యాచ్, సెర్చ్, 9-1-1 సీజన్ 9, లీగల్లీ వీర్ సినిమాలు ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ది మేజ్ రన్నర్, ది ఉమెన్ ఇన్ కాబిన్ 10, ది రీసరెక్టెడ్, కురుక్షేత్ర, రాంబో, బాంబ్, ఇంటు ది డీప్‌తో కలిపి 16 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More