OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఫాంటసీ, హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు అన్నీ రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి సోనీ లివ్ ఓటీటీ దాకా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సింగ్ గీతం (తెలుగు మ్యూజికల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- జూలై 8
నథింగ్ టూ లూజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- జూలై 8
పెద్ది (తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- జూలై 9
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ రొమాంటిక్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 9
గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 10
ఇక్కా (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 10
షిప్‌వ్రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ అండ్ హిస్టారికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 10
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఆర్‌ఎల్ స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జూలై 9
ది కాల్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 10
ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (తెలుగు డబ్బింగ్ మలయాళం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 10
త్రికాల - స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూలై 10 (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లో జూలై 9 నుంచి)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
{{/usCountry}}త్రికాల - స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూలై 10 (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లో జూలై 9 నుంచి)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
{{/usCountry}}కొత్త మలుపు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 6
డబుల్ ఆక్యుపెన్సీ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూలై 10
డోస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ మిస్టరీ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 10 (ఆహా, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో కూడా)
జీ5 ఓటీటీ
ముఖ్‌బిర్: ది స్టోరీ ఆఫ్ ఏ స్పై (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ పీరియాడిక్ డ్రామా ఫిల్మ్)- జూలై 10
పరిమిళ అండ్ కో (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 10
ఈటీవీ విన్ ఓటీటీ
ఎకసెకలు (తెలుగు సెటైరికల్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 10
శ్రీమతి శ్రీవారు (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూలై 12
సోనీ లివ్ ఓటీటీ
బల్టీ (తెలుగు డబ్బింగ్ మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 9
ఓటీటీలోకి తెలుగులో 19 సినిమాలు
ఇలా గత వారం (జూలై 6 నుంచి 12 వరకు) తెలుగు భాషలో ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
7 మరింత ఇంట్రెస్టింగ్‌గా
అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన పెద్ది, సింగ్ గీతం, ఎకసెకలు, కొత్త మలుపు, గుర్తుకొస్తున్నాయి, శ్రీమతి శ్రీవారు, త్రికాల 7 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.