ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- 11 చాలా స్పెషల్, 5 ఇంట్రెస్టింగ్- ఈ నాలుగింట్లో స్ట్రీమింగ్- రొమాంటిక్ టు కామెడీ!

ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే ఇంట్రెస్టింగ్‌గా 5 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హాట్‌స్టార్, ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్‌లలో తెలుసు కదా నుంచి డ్యూడ్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Nov 17, 2025, 08:28:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీ వంటి నాలుగింట్లో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- 11 చాలా స్పెషల్, 5 ఇంట్రెస్టింగ్- ఈ నాలుగింట్లో స్ట్రీమింగ్- రొమాంటిక్ టు కామెడీ!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- 11 చాలా స్పెషల్, 5 ఇంట్రెస్టింగ్- ఈ నాలుగింట్లో స్ట్రీమింగ్- రొమాంటిక్ టు కామెడీ!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సెసమే స్ట్రీట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కిడ్స్ మ్యూజిక్ సిరీస్)- నవంబర్ 10

ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 12

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 13

లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- నవంబర్ 13

ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13

తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14

డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14

ఇన్ యువర్ డ్రీమ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ప్లే డేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ చిత్రం)- నవంబర్ 12

మాలిస్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14

జియో హాట్‌స్టార్ ఓటీటీ

అవిహితం (తెలుగు డబ్బింగ్ మలయాళ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 14

జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14

ఈటీవీ విన్ ఓటీటీ

ఏనుగు తొండం ఘటికాచలం (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 13

ఇగో (తెలుగు రూరల్ కామెడీ రివేంజ్ మూవీ)- నవంబర్ 16

కె ర్యాంప్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 15

ఓటీటీలోకి 15 తెలుగు సినిమాలు

ఇలా గత వారం (నవంబర్ 10 నుంచి 16 వరకు) తెలుగు భాషలో 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, అవిహితం, ఏనుగు తొండం ఘటికాచలం, యాంకర్ ఝాన్సీ ఇగో స్పెషల్‌గా ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా ఐదు

వీటితోపాటు ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, లాస్ట్ సమురాయ్ స్టాండింగ్, జురాసిక్ వరల్డ్ రీబర్త్, ది బీస్ట్ ఇన్ మీ, మాలిస్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‍గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 5 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More