...
...
Next Story

LIC share price : ట్రేడర్స్​ అలర్ట్- ఎల్​ఐసీ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!

Stocks to buy today : జులై 1, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 1, 2026, 09:06:00 IST
Advertisement

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 250 పాయింట్లు పడి 76,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు కోల్పోయి 23,866 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 184 పాయింట్లు పడి 57,543 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,556.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,842.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీకి 23,800 దగ్గర కీలక సపోర్ట్, 24,350 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. ఈ రెసిస్టెన్స్​ బ్రేక్ అయితేనే సూచీ పెరగొచ్చు,” అని ప్రభుదాస్ లిల్లధేర్​కి చెందిన వైస్​ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాలీ పరేఖ్ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.26 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.79శాతం లాభపడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.52 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

ఫెడరల్ బ్యాంక్- బై రూ. 330, స్టాప్​ లాస్​ రూ. 318, టార్గెట్​ రూ. 354

ఇప్​కా లేబరేటరీస్- బై రూ. 1701, స్టాప్​ లాస్​ రూ .1640, టార్గెట్​ రూ. 1820

ఎల్​ఐసీ- బై రూ. 432, స్టాప్​ లాస్​ రూ. 422, టార్గెట్​ రూ. 452

హెచ్​ఎఫ్​సీఎల్- బై రూ. 212, స్టాప్​ లాస్​ రూ. 205, టార్గెట్​ రూ. 222

సెయిల్- బై రూ. 174, స్టాప్​ లాస్​ రూ. 166, టార్గెట్​ రూ. 188

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కాప్రీ గ్లోబల్ క్యాపిటల్- బై రూ. 228, స్టాప్​ లాస్​ రూ. 216, టార్గెట్​ రూ. 250

గ్రీవ్స్ కాటన్- బై రూ. 220, స్టాప్​ లాస్​ రూ. 200, టార్గెట్​ రూ. 240

సుప్రియ లైఫ్​సైన్సెస్- బై రూ. 1018, స్టాప్​ లాస్​ రూ. 960, టార్గెట్​ రూ. 1130

వెల్​స్పన్ ఎంటర్​ప్రైజెస్- బై రూ. 601, స్టాప్​ లాస్​ రూ. 573, టార్గెట్​ రూ. 655

ఆప్టుస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా- బై రూ. 279, స్టాప్​ లాస్​ రూ. 265, టార్గెట్​ రూ. 305

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe