గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 274 పాయింట్లు పెరిగి 77,928 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 67 పాయింట్లు వృద్ధిచెంది 24,317 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 58 పాయింట్లు పడి 57,147 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,623.51 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. -1,864.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. డౌ జోన్స్ 1.19 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.66శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.7 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర (బ్రెంట్ క్రూడ్) బ్యారెల్కు 87.15 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఎవలాన్ టెక్నాలజీస్- బై రూ. 1759, స్టాప్ లాస్ రూ. 1669, టార్గెట్ రూ. 1919
కర్ణాటక బ్యాంక్- బై రూ. 291, స్టాప్ లాస్ రూ. 277, టార్గెట్ రూ. 310
{{/usCountry}}కర్ణాటక బ్యాంక్- బై రూ. 291, స్టాప్ లాస్ రూ. 277, టార్గెట్ రూ. 310
{{/usCountry}}తమిళనాడు పెట్రోప్రాడక్ట్స్- బై రూ. 97.97, స్టాప్ లాస్ రూ. 93, టార్గెట్ రూ. 105
అడోర్ వెల్డింగ్- బై రూ. 1480, స్టాప్ లాస్ రూ. 1400, టార్గెట్ రూ. 1600
అతుల్ ఆటో- బై రూ. 516, స్టాప్ లాస్ రూ. 492, టార్గెట్ రూ. 550