శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 607 పాయింట్లు పడి 76,803 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు కోల్పోయి 24,013 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 278 పాయింట్లు పడి 57,686 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,859.07 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,159.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్ మార్కెట్‌కు సెలవు. టాప్ సూచీల ఫ్యూచర్స్ మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ శాంతి చర్చల మధ్య ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.83శాతం వృద్ధిచెంది బ్యారెల్‌కి 81.24 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
లెన్స్‌కార్ట్- బై రూ. 510, స్టాప్ లాస్ రూ. 500, టార్గెట్ రూ. 530
హిందాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 1016, స్టాప్ లాస్ రూ. 1000, టార్గెట్ రూ. 1045
హెచ్డీఎఫ్సీ లైఫ్- బై రూ. 593, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 605
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}హెచ్డీఎఫ్సీ లైఫ్- బై రూ. 593, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 605
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఔరబిందో ఫార్మా- బై రూ. 1498, స్టాప్ లాస్ రూ. 1425, టార్గెట్ రూ. 1635
సుప్రీమ్ పెట్రోకెమ్- బై రూ. 750, స్టాప్ లాస్ రూ. 715, టార్గెట్ రూ. 820
విజయ డయగ్నోస్టిక్ సెంటర్- బై రూ. 1364, స్టాప్ లాస్ రూ. 1290, టార్గెట్ రూ .1500
కేర్ రేటింగ్స్- బై రూ. 1713, స్టాప్ లస్ రూ. 1625, టార్గెట్ రూ. 1890
వేలర్ ఎస్టేట్- బై రూ. 118, స్టాప్ లాస్ రూ. 112.5, టార్గెట్ రూ. 130