సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు పెరిగి 78,542 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 13 పాయింట్లు వృద్ధిచెంది 24,584 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 60 పాయింట్లు పడి 57,687 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,974.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,290.29 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.11 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.05శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.32 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ తెరుచుకుంటుందన్న సంకేతాలు బలహీనపడటంతో ముడి చమురు ధర హయ్యర్ లెవల్స్ వద్దే ట్రేడ్ అవుతోంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కి 87.81 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సువెన్ లైఫ్ సైన్సెస్- బై రూ. 333, స్టాప్ లాస్ రూ. 315, టార్గెట్ రూ. 365
{{/usCountry}}సువెన్ లైఫ్ సైన్సెస్- బై రూ. 333, స్టాప్ లాస్ రూ. 315, టార్గెట్ రూ. 365
{{/usCountry}}పాలీ మెడిక్యూర్- బై రూ. 1772, స్టాప్ లాస్ రూ. 1655, టార్గెట్ రూ. 1920
రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్- బై రూ. 1314, స్టాప్ లాస్ రూ. 1250, టార్గెట్ రూ. 1400
స్టీల్ స్ట్రిప్స్ వీల్స్- బై రూ. 322, స్టాప్ లాస్ రూ. 305, టార్గెట్ రూ. 350
బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 608, స్టాప్ లాస్ రూ. 588