...
...
Next Story

Stock market : స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్- చమురు ధర, స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy : జులై 17, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 17, 2026, 08:14:11 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1 పాయింటు పెరిగి 77,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 6 పాయింట్లు కోల్పోయి 24,073 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 176 పాయింట్లు పడి 57,582 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,206 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,986 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50 సూచీ రేంజ్​ బౌండ్​లో ఉంది. ఇండెక్స్​కి 24,000- 23,800 జోన్ కీలక సపోర్ట్​గాను, 24,200 కీలక రెసిస్టెన్స్​గాను ఉన్నాయి,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.20 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.51శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.47 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

బయోకాన్- రూ. 441, స్టాప్​ లాస్​ రూ. 425, టార్గెట్​ రూ. 472

బీహెచ్​ఈఎల్- బై రూ. 435.35, స్టాప్​ లాస్​ రూ. 420, టార్గెట్​ రూ. 466

యూనియన్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా- బై రూ. 168, స్టాప్​ లాస్​ రూ. 164, టార్గెట్​ రూ. 175

బీఈఎల్- బై రూ. 407, స్టాప్​ లాస్​ రూ. 400, టార్గెట్​ రూ. 420

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

తాన్లా ప్లాట్​ఫార్మ్స్- బై రూ. 588, స్టాప్​ లాస్​ రూ. 560, టార్గెట్​ రూ. 635

ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్- బై రూ. 1206, స్టాప్​ లాస్​ రూ. 1150, టార్గెట్​ రూ. 1300

ఆప్​కోటెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 542, స్టాప్​ లాస్​ రూ. 516, టార్గెట్​ రూ. 580

ఇన్పో ఎడ్జ్ ఇండియా- బై రూ. 1207, స్టాప్​ లాస్​ రూ. 1140, టార్గెట్​ రూ. 1300

వీనస్ పైప్స్ అండ్​ ట్యూబ్స్- బై రూ 1813, స్టాప్​ లాస్​ రూ. 1717, టార్గెట్​ రూ. 1950

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe