శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 84 పాయింట్లు పెరిగి 84,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 31 పాయింట్లు వృద్ధిచెంది 25,910 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 136 పాయింట్లు పెరిగి 58,517 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,882.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,159.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26000 లెవల్స్ వద్ద కీలకమైన రెసిస్టెన్స్ ఉంది. 25,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఈ రేంజ్లో సూచీ కొనసాగినంత వరకు బుల్స్‌కి ఆందోళనలు అవసరం లేదు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.65 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.05శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.13 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 271, స్టాప్ లాస్ రూ. 262, టార్గెట్ రూ. 290
{{/usCountry}}సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 271, స్టాప్ లాస్ రూ. 262, టార్గెట్ రూ. 290
{{/usCountry}}గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్- బై రూ. 2897 ,స్టాప్ లాస్ రూ. 2795, టార్గెట్ రూ. 3100
సెయిల్- బై రూ. 142, స్టాప్ లాస్ రూ. 135, టార్గెట్ రూ. 150
హుడ్కో- బై రూ. 229, స్టాప్ లాస్ రూ. 223, టార్గెట్ రూ. 240
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1373, స్టాప్ లాస్ రూ. 1350, టార్గెట్ రూ. 1400
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
హెచ్ బీఎల్ ఇంజినీరింగ్: రూ.1041, టార్గెట్ రూ.1114, స్టాప్ లాస్ రూ.1005;
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్ సర్న్ సిఎంపిఎన్ వై: రూ .523 వద్ద కొనండి, టార్గెట్ రూ .560, స్టాప్ లాస్ రూ .505;
డోమ్స్ ఇండస్ట్రీస్: రూ .2622 వద్ద కొనండి, లక్ష్యం రూ .2806, స్టాప్ లాస్ రూ .2530;
రాడికో ఖైతాన్: రూ .3260 వద్ద కొనండి, టార్గెట్ రూ .3490, స్టాప్ లాస్ రూ .3145;
విజయ డయాగ్నొస్టిక్ సెంటర్: రూ .1060 వద్ద కొనండి, టార్గెట్ రూ .1136, స్టాప్ లాస్ రూ .1022.