టాటా సియెర్రా టాప్​ ఎండ్​ వేరియంట్ల ధరలు ఎంతో తెలుసా?

టాటా సియెర్రా టాప్​ ఎండ్​ వేరియంట్ల ధరల వివరాలను ప్రకటించింది టాటా మోటార్స్​ సంస్థ. వాటితో పాటు టాటా సియెర్రా ఎస్​యూవీ అన్ని వేరియంట్లకు సంబంధించిన ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీరు ఈ కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఈ డీటైల్స్​ మీకు ఉపయోగపడతాయి.

Published on: Dec 15, 2025 10:46 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025లో అందరి దృష్టిన ఆకర్షించిన కొత్త కార్లలో టాటా సియెర్రా ఎస్​యూవీ ఒకటి. గత నెలలో లాంచ్​ అయినప్పటి నుంచి ఈ మోడల్​పై టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. 1990 దశకంలో మంచి పేరు తెచ్చుకున్న సియెర్రాకు సరికొత్త లుక్​ని ఇచ్చి దేశీయ మార్కెట్​లో రీ-లాంచ్​ చేసింది టాటా మోటార్స్​ సంస్థ. ఇక ఇప్పుడు మోడల్​కి సంబంధించిన టాప్​ ఎండ్​ వేరియంట్ల (అకంప్లీష్డ్​, అకంప్లీష్డ్​+) ధరలను సంస్థ ప్రకటించింది. ఒకవేళ మీరు టాటా సియెర్రాని కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. ఈ ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా టాప్​ ఎండ్​ వేరియంట్ల ధరలు..
టాటా సియెర్రా టాప్​ ఎండ్​ వేరియంట్ల ధరలు..

టాటా సియెర్రా- టాప్​ ఎండ్​ వేరియంట్ల ధరలు..

టాటా సియెర్రా అకంప్లీష్డ్​

1.5 ఎన్​ఏ పెట్రోల్​ ఎంటీ- రూ. 17.99 లక్షలు

1.5 టర్బో పెట్రోల్​ ఏటీ- రూ. 19.99 లక్షలు

1.5 డీజిల్​ ఎంటీ- రూ. 18.99 లక్షలు

1.5 డీజిల్​ ఏటీ- రూ. 19.99 లక్షలు

టాటా సియెర్రా అంకప్లీష్డ్​+

1.5 టర్బో పెట్రోల్​ ఏటీ- రూ. 20.99 లక్షలు

1.5 డీజిల్​ ఎంటీ- రూ. 20.29 లక్షలు

1.5 డీజిల్​ ఏటీ- రూ. 21.29 లక్షలు

  • టాటా సియెర్రా ఎస్​యూవీ బేస్​ వేరియంట్​లోనే అదిరే ఫీచర్లు- పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా సియెర్రా ఎస్​యూవీ- ఇతర వేరియంట్ల ధరలు..

పెట్రోల్​ వేరియంట్లు-

సియెర్రా 1.5 రెవోట్రాన్ స్మార్ట్+ (ఎంటీ) - రూ. 11.49 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్ (ఎంటీ) - రూ. 12.99 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్ (డీసీఏ)- రూ. 14.49 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్+ (ఎంటీ) - రూ. 14.49 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్+ (డీసీఏ) - రూ. 15.99 లక్షలు

1.5 రెవోట్రాన్ అడ్వెంచర్ (ఎంటీ)- రూ. 15.29 లక్షలు

1.5 రెవోట్రాన్ అడ్వెంచర్ (డీసీఏ)- రూ. 16.79 లక్షలు

1.5 రెవోట్రాన్ అడ్వెంచర్+ (ఎంటీ)- రూ. 15.99 లక్షలు

1.5 హైపీరియన్ అడ్వెంచర్ (ఏటీ)- రూ. 17.99 లక్షలు

డీజిల్​ వేరియంట్లు-

1.5 క్రయోజైట్ స్మార్ట్ (ఎంటీ)- రూ. 12.99 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్ (ఎంటీ)- రూ. 14.49 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్ (ఏటీ)- రూ. 15.99 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్+ (ఎంటీ)- రూ. 15.99 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్+ (ఏటీ)- రూ. 17.49 లక్షలు

1.5 క్రయోజైట్ అడ్వెంచర్ (ఎంటీ)- రూ. 16.49 లక్షలు

1.5 క్రయోజైట్ అడ్వెంచర్+ (ఎంటీ)- రూ. 17.19 లక్షలు

1.5 క్రయోజైట్ అడ్వెంచర్+ (ఏటీ)- రూ. 18.49 లక్షలు

టాటా సియెర్రా ప్రీ-బుకింగ్స్​ డిసెంబర్​ 16న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరిలో డెలివరీలను మొదలుపెట్టనున్నట్టు సంస్థ ఇప్పటికే వెల్లడించింది.